చర్చ:పన్నాలాల్ పటేల్
స్వరూపం
రచనల జాబితా గురించి
[మార్చు]వాడుకరి:Rajasekhar1961గారూ, వాడుకరి:రవిచంద్రగారూ సాహిత్యం ప్రాజెక్టులో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాసానికి తమ వంతు సహకారాన్ని అందించాలనుకుంటే https://en.wikipedia.org/wiki/Pannalal_Patel#Works పేజీలోని పన్నాలాల్ పటేల్ రచనల జాబితాను అనువదించి రచనల జాబితా శీర్షికను పరిపుష్టం చేసే ప్రయత్నం చేయగలరు. కృతజ్ఞతలతో..--పవన్ సంతోష్ (చర్చ) 05:37, 20 ఫిబ్రవరి 2014 (UTC)