చర్చ:పాతాళ భైరవి (సినిమా)
స్వరూపం
హాసం వ్యాసం - మూలంగా వాడవచ్చు
[మార్చు]15-31 అక్టోబర్ 2001 హాసం సంచికలో పాతాళ భైరవి సినిమా సంగీతం గురించి ఆ పాత పాట మధురం శీర్షికన రాజా రాసిన సవివరమైన వ్యాసం పరిశీలించండి. హాసం సాధారణంగా హాస్యం, సంగీత రంగాలకు సంబంధించిన అంశాల్లో మంచి మూలం. సహ సభ్యులకు ఉపకరిస్తుందని ఇక్కడ లంకె ఇస్తున్నాను. ఈ వ్యాసం ఉపయోగించి ఈ సినిమా సంగీతం గురించి ప్రత్యేకమైన వ్యాసం కూడా సృష్టించవచ్చు. అభివృద్ధి చేసేవారికి ముందస్తుగా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 16:06, 31 మార్చి 2018 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు