చర్చ:పుష్పదంతుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

{{సహాయం కావాలి}} ఈ పుష్పదంతుడు, ఆంగ్ల వికీలోని తీర్థంకరుడు పుష్పదంతుడు ఒకరేనా. సమాచార పెట్టెను చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 14:52, 10 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కాదు, ఈ వ్యాసంలోని వ్యక్తి జైనుడే అయినా, కవి, రాష్ట్రకూట రాజ్యంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన చారిత్రక వ్యక్తి. తీర్ధంకరుడైన పుష్పదంతుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పౌరాణిక వ్యక్తి --వైజాసత్య (చర్చ) 11:22, 24 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తొమ్మిదవ తీర్థంకరుడైన పుష్పదంతుడు గూర్చి పుష్పదంతుడు (జైనమత తీర్థంకరుడు) వ్యాసం తయారు చేశాను. సహాయం మూసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణ 10:36, 26 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]