చర్చ:ఫోటోగ్రఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్వహకులకి,ఇతర మిత్రులకి ఈ ఖాళి పెట్టెలో ప్రతిరోజూ ఒక కొత్త ఫోటో వచ్చేలగా (random photo) చేస్తే ఆకర్షణీయంగా,విజ్ఞానత్మకంగా ఉంటుందని అనుకుంటున్నాను.ఇంగ్లీష్ వికీపీడియా పోర్టల్ ఫోటోగ్రఫీ మొదటి పేజీలో లాగ అన్నమాట.ఉదా:

vasu bojja 10:51, 22 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఉద్దేశ్యం బాగానే ఉంది. కానీ పోర్టల్ మరియు వ్యాసం రెండూ విడివిడిగా ఉండాలి. మీరు దీన్ని వ్యాసంగా మార్చండి. మీరు సహాయం అందిస్తానంటే పోర్టల్ ప్రారంభిద్దాం. పోర్టల్‌ను తెలుగు వికీపీడియాలో వేదికగా వ్యవహరిస్తున్నం. తెలుగు వికీపీడియాలో ఉన్న వేదిక:వర్తమాన ఘటనలు చూసే ఉంటారు కదా! ఆ వేదికను ఒక్క చంద్రకాంత్ రావు గారే నిర్వహిస్తున్నారు. మీరు సహాయం అందిస్తానంటే వేదిక:ఫోటోగ్రఫీ ప్రారంభించవచ్చు. δευ దేవా 14:22, 22 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దేవా గారు మీ ఉద్దేశ ప్రకారం ముందు వ్యాసం పూర్తి చేసి తరువాత వేదిక గురించి ఆలోచిద్దాం.[మార్చు]

దేవా గారు మీ ఉద్దేశ ప్రకారం ముందు వ్యాసం పూర్తి చేసి తరువాత వేదిక గురించి ఆలోచిద్దాం. నేను ఒక్కడినే వేదిక ను నడపలేను,మరికొందరు సహకరిస్తే అప్పుడు ఫోటోగ్రఫి వేదికని నిర్మించవచ్చు.అంతవరకూ వ్యాసం అనువదించటం,వ్రాయటం చేస్తాను. vasu bojja 05:47, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోటోగ్రఫీ లోని సాంకేతిక పదజాలానికి తెలుగు అనువాదాలు[మార్చు]

{{సహాయం కావాలి}} ఫోటోగ్రఫీ, కెమెరాలపై వ్యాసాలని విస్తరించే సంకల్పం ఉన్న నాకు అప్పుడప్పుడూ కొన్ని పదాలకు తెలుగు అనువాదాలు తెలియక సతమతమౌతున్నాను. వీటికి సరియైన పదాలని నిర్ణయించి ఒక సారూప్యత తేగలిగితే నా పని మరింత వేగవంతమౌతుంది. ప్రస్తుతానికి నా ఇసుకతిన్నె లో కొన్ని ఆంగ్లపదాల తెలుగు అనువాదాలు కోరాను. వీటిని అనువదించటంలోనో, మరిన్ని చేర్చటంలోనో, మీకు తోచిన ఏ విధంగానైనా తగు సహాయం చేయగలరు.శశి (చర్చ) 17:00, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • Dr. Vemuri's English-Telugu dictionary ఉపయోగంగా వుండవచ్చు. --అర్జున (చర్చ) 05:16, 16 ఆగష్టు 2013 (UTC)