చర్చ:బేతా సుధాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


నంది అవార్డు[మార్చు]

నంది అవార్డు ఏ సినిమాకు, ఏ విభాగంలో వచ్చిందో తెలియజేస్తే బాగుంటుంది.Rajasekhar1961 15:50, 28 జూలై 2009 (UTC)

పెద్దరికం, స్నేహితులు సినిమాలకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డులు అందుకున్నాడు. [1] --వైజాసత్య 16:21, 28 జూలై 2009 (UTC)

మరణం?[మార్చు]

సుధాకర్ మరణం గురించిన తేదీ, తదితర వివరాలు చేరిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 03:50, 13 జనవరి 2014 (UTC)

  • నెట్లో అలాంటి వివరము కనబడుటలేదు. --అర్జున (చర్చ) 07:13, 13 జనవరి 2014 (UTC)
ఈయన బ్రతికే ఉన్నాడు. మరణించలేదు. ఇటీవల ఒక టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు [2] --వైజాసత్య (చర్చ) 01:01, 17 మార్చి 2014 (UTC)