Jump to content

చర్చ:బోటు గ్రంథాలయాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ పేజీ కి నేను క్రింది పేజీలనుంచి లింకులను ఇచ్చాను. అనాధ పేజీల జాబితా నుండి దయచేసి తొలగించండి.

ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం
పాతూరి నాగభూషణం
--Vjsuseela (చర్చ) 11:11, 2 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Vjsuseela గారూ, ఒకసారి లింకులిచ్చేసాక, ఎవరైనా ఆ మూసను తొలగించవచ్చండి, సంకోచించ నక్కర్లేదు. (ఎడమ నేవిగేషను పట్టీలో ఉన్న "ఇక్కడికి లింకున్న పేజీలు" లింకును నొక్కితే మనం ఏయే పేజీల నుండి లింకులు ఇచ్చామో ఆ పేజీలు అక్కడ కనబడతాయి.)
ఒక సూచన: చర్చ పేజీల్లో ఎవరినా వాడుకరిని ప్రస్తావిస్తూ ఏమైనా రాయదలిస్తే, ఆ వాడుకరి పేజీకి లింకు ఇస్తూ రాయండి. అప్పుడు ఆ వాడుకరికి ఆ సందేశం గురించి ఒక నోటిఫికేషను వెళ్తుంది, ఆ వాడుకరి మీ సందేశాన్ని మిస్సయ్యే అవకాశం ఉండదు. లేకపోతే మిస్సవ్వచ్చు. నేను ఇక్కడ మీ పేజీకి [[వాడుకరి:Vjsuseela|Vjsuseela]] అని లింకు ఇచ్చాను. అందుకే మీకు గమనింపు వచ్చింది. __చదువరి (చర్చరచనలు) 13:25, 2 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]