చర్చ:భారతీయ రైల్వేలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ రైల్వేలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 3 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

రాష్ట్రానికి 2010లో మంజూరైన కొత్త రైల్వేలైన్లు[మార్చు]

  • భద్రాచలం- కొవ్వూరు, భద్రాచలం- కొత్తగూడెం, మంత్రాలయం రోడ్డు- కర్నూలు, నిజామాబాద్‌- రామగుండం, పాండురంగాపురం భద్రాచలం, పటాన్‌చెరు- ఆదిలాబాద్‌, హైదరాబాద్‌- గజ్వేల్‌, సిద్ధిపేట-సిరిసిల్ల-జగిత్యాల, జగ్దల్‌పూర్‌-మిర్యాలగూడ, కాచిగూడ- చిట్యాల, గిద్దలూరు-బాకారావుపేట, నిజాంపట్నం- రేపల్లె, విజయనగరం-పలాస-రాజాం(ఈనాడు24.2.2010)
  • ఇప్పటికే అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

కోటిపల్లి-నర్సాపూర్‌(57.21 కి.మీ), నంద్యాల- ఎర్రగుంట్ల (126 కి.మీ), మహబూబ్‌నగర్‌- మునీరాబాద్‌ (246 కి.మీ), మాచెర్ల-నల్లగొండ (92 కి.మీ), గద్వాల-రాయ్‌చూర్‌ (60 కి.మీ), కాకినాడ- పిఠాపురం (21.5 కి.మీ), కడప-బెంగళూరు (255 కి.మీ), ఓబులవారిపల్లి-కృష్ణపట్నం (114 కి.మీ), జగిత్యాల- నిజామాబాద్‌ (96 కి.మీ), మనోహరా బాద్‌-కొత్తపల్లి (149 కి.మీ)

  • బడ్జెట్‌లో కేటాయించినవి

కోటిపల్లి-నర్సాపూర్‌(రూ. 15 కోట్లు), నంద్యాల-ఎర్రగుంట్ల (రూ. 80 కోట్లు), మహబూబ్‌ నగర్‌-మునీరాబాద్‌ (రూ. 80 కోట్లు), మాచెర్ల- నల్లగొండ (రూ. 50 కోట్లు), గద్వాల-రాయ్‌చూర్‌ (రూ. 60 కోట్లు), కాకినాడ- పిఠాపురం (రూ. 10 లక్షలు), కడప-బెంగళూరు (రూ. 80 కోట్లు), ఓబుల వారిపల్లి-కృష్ణపట్నం (రూ. 69.5 కోట్లు), మనోహ రాబాద్‌-కొత్తపల్లి (40 కోట్లు), విష్ణుపురం-జాన్‌ పహాడ్‌ (రూ. 25 కోట్లు), జగ్గయ్యపేట-నల్లచెరువు (రూ. 8 కోట్లు), పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌ (రూ. 80 కోట్లు), భద్రాచలం-సత్తుపల్లి ( రూ. 10 కోట్లు)

  • కొత్త రైల్వే నిర్మాణాలు-రాష్ట్రం కోరినవి

మణుగూరు-రామగుండం, నడికుడి- శ్రీకాళ హస్తి (309 కి.మీ), భద్రాచలం-కొవ్వూరు (151 కి.మీ), గద్వాల-మాచెర్ల, ఖమ్మం-ప్రొద్దుటూరు (142 కిమీ), కొండపల్లి-కొత్తగూడెం (126.5 కిమీ), నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ (145 కి.మీ)

  • రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో (పీపీపీ) కేటా యించినవి

మణుగూరు-రామగుండం,నడికుడి-శ్రీకాళహస్తి, భద్రాచలం- కొవ్వూరు, గద్వాల-మాచెర్ల, ఖమ్మం- ప్రొద్దుటూరు, కొండపల్లి-కొత్తగూడెం, నిజామా బాద్‌- ఆదిలాబాద్‌, గట్‌చందూర్‌-ఆదిలాబాద్‌, మంచిర్యాల్‌-పెద్దంపేట్‌.

  • నివేదికలు కోరినవి

విజయవాడ-నిడదవోలు, ఫలక్‌నుమా-ఉందాన గర్‌, సికింద్రాబాద్‌-మేడ్చల్‌, ఓడరేవు-నిజాంపట్నం పోర్ట్‌.

  • రాష్ట్రం కోరినవి

జంటనగరాల్లో ఎంఎంటీఎస్‌ రైల్వేలైన్‌ నిర్మాణం. (దీనిపై బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన లేదు).

  • విద్యుదీకరణ, రెండో లైన్‌ నిర్మాణానికి సంబం ధించి- రాష్ట్రం కోరినవి

విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం / నర్సాపూర్‌-నిడదవోలు, గుంటూరు-తెనాలి-రేపల్లె

  • కేటాయించినవి

మంచిర్యాల-పెద్దంపేట

  • రాష్ట్ర భాగస్వామ్యంతో రానున్నవి

1. నడికుడి-శ్రీకాళహస్తి, భద్రాచలం-కొవ్వూరు, మణుగూరు-రామగుండం, అక్కన్నపేట-మెదక్‌-మే డ్చల్‌, కొండపల్లి-కొత్తగూడెం, కంభం-ప్రొద్దుటూరు, గద్వాల-మాచర్ల, విజయవాడ-గుడివాడ-మచిలీప ట్నం-భీమవరం/నర్సాపూర్‌-నిడదవోలు, గుంటూ రు-తెనాలి-రేపల్లె (రెండో లైన్‌ నిర్మాణం), గుంటూరు-గుంతకల్లు (సర్వే కోసం), మంచిర్యాల- పెద్దం పేట్‌.(సాక్షి 25.2.2010)

దక్షిణ మధ్య రైల్వే విభాగం[మార్చు]

దీనిపై మూడు నాలుగు పేరాలు చేర్చితే బాగుంటుంది. --అర్జున 11:16, 7 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటికే వేరే వ్యాసం వుంది దానినుండి ఒక పేరా నకలు చేసి విభాగం చేశాను.


"భారతీయ రైల్వే" కూర్పుల చరితం[మార్చు]

"భారతీయ రైల్వే" వ్యాసంలోని అంశాలన్నీ ఈ వ్యాసంలో ఉన్నవి. కనుక విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 09:21, 21 సెప్టెంబర్ 2013 (UTC)


  • (ప్రస్తు • గత) 09:19, 21 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (2,649 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 09:18, 21 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,521 బైట్లు) (+297)‎ . . (భారతీయ రైల్వేలు లో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 09:01, 22 జూన్ 2013‎ RahmanuddinBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (2,224 బైట్లు) (0)‎ . . (Wikipedia python library) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 12:24, 8 అక్టోబర్ 2008‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,224 బైట్లు) (0)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 12:24, 8 అక్టోబర్ 2008‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,224 బైట్లు) (+68)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 05:20, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,156 బైట్లు) (+2)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:41, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,154 బైట్లు) (+180)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:29, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,974 బైట్లు) (0)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:25, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,974 బైట్లు) (+93)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:21, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,881 బైట్లు) (+1)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:21, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,880 బైట్లు) (-1)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:20, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,881 బైట్లు) (0)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:20, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,881 బైట్లు) (+52)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:16, 2 జూలై 2008‎ Suneel VLN (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,829 బైట్లు) (+1,829)‎ . . (కొత్త పేజీ: భారతీయ రైల్వే : భారత దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రవాణా నంన్ట. ప్రా...)


విశాఖపట్నం రైల్వే డివిజన్[మార్చు]

విశాఖపట్నం రైల్వే డివిజన్ గురుంచి రాస్తే మంచిది. Pkraja1234 (చర్చ) 07:26, 28 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]