చర్చ:మన్నె శ్రీనివాసరావు
స్వరూపం
నమస్కారం వాడుకరి:Kalasagary గారు, మీరు వ్యాసం నిర్మిస్తున్నప్పుడు వేరొకరిని మార్పులు చేయవద్దేనేది సరి కాదు ... వికీలో ఎవరైనా దేన్నైనా మార్చ వచ్చు..కాకపోతే అది తప్పకుండా వికీ నియమాలకు లోబడి ఉండాలి. ఇకపోతే మీరు వ్యాసం నిర్మిస్తున్నప్పుడు పైన ' నిర్మాణంలో ఉంది ' అన్న మూస ఉంచవచ్చు.. మీరు ఈ వ్యాసంలో పైన రాసిన విధంగా రాయటం సరి కాదని గమనించండి. ధన్యవాదాలు కాలవిరాగ్య (చర్చ) 17:19, 11 ఆగస్టు 2021 (UTC)
- నేను రెండు మూలాలు చేర్చాను. వ్యాసానికి చెందిన మరో 2-3-4 ముఖ్యమైన మూలాలను చేర్చి వ్యాసం యొక్క సమాచారాన్ని నిర్ధారించండి. వ్యాసంలోని సమాచారం బాగున్నది., మూలాలు చేరిస్తే మంచివ్యాసంగా పరిగణించే అవకాసం వున్నది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:39, 13 ఆగస్టు 2021 (UTC)
- మూలాలు చేర్చినందుకు Rajasekhar1961 గారికి ధన్యవాదాలు, అయితే ముందు చెప్పినట్టు నేను మూలాలు చేర్చడానికి ప్రయత్నించాను. ఈ వ్యాస విషయానికి సంబంధించి మూలాలు అంతర్జాలంలో దొరకలేదు.. ఇప్పుడు మీరు చేర్చినవి కూడా మన్నె శ్రీనివాసరావు గారి యూట్యూబ్ ఛానల్ లో ఉన్నట్లున్నాయి..ధన్యవాదాలు కాలవిరాగ్య (చర్చ) 07:39, 14 ఆగస్టు 2021 (UTC)
- ఇవి కూడా గూగుల్లో వెతికితే (తెలుగులో) దొరికినవేనండి.--Rajasekhar1961 (చర్చ) 09:58, 14 ఆగస్టు 2021 (UTC)