చర్చ:ముదిగొండ నాగలింగశాస్త్రి
స్వరూపం
మరణ తేదీ
[మార్చు] సహాయం అందించబడింది
ఈ వ్యక్తి మరణ తేదీ 1970 గా తెలుగు వెలుగులు పుస్తకం పేర్కొన్నది. V.I.A.F. Database లో 1948 గా పేర్కొన్నది. ఏది సరైనదో నిర్ణయించాలి.--Rajasekhar1961 (చర్చ) 18:21, 6 ఆగస్టు 2020 (UTC)
- Rajasekhar1961 గారు, VIAF Database లో DNB, Germany సంస్థ 1948గా పేర్కొన్నది. అయితే దానిలో కూడా దోషాలు వుండవచ్చు. తెలుగు వెలుగులు పుస్తకం ఇటీవలిదైతే దానినే నమ్మవచ్చు. సందేహం వుంటే ఆ పుస్తకపు రచయితలను సంప్రదించాలి.-- అర్జున (చర్చ) 06:50, 9 ఆగస్టు 2020 (UTC)
- @Rajasekhar1961: గారూ, ఖచ్చితమైన ఆధారంతో సందేహం నివృత్తి అయ్యేవరకూ పుస్తక మూలం ఉన్న 1970 అలాగే ఉంచేసి, మరణతేదీ పక్కన నోట్ పెట్టి దానిలో వీఐఏఎఫ్ డేటాబేస్‌లో 1948 తేదీ ఉన్నట్టుగా రాశాను. ఎవరైనా మరింత మెరుగైన, ఖచ్చితమైన ఆధారంతో వీటిని నిర్ధారించేంతవరకూ ఈ మార్పుచేర్పులు ఉపయోగపడతాయి. వికీపీడియాలో ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. ఐతే, వికీసోర్సులో ఈయన పుస్తకం మీద పనిచేయదలచుకుంటే - సందేహం ఖచ్చితంగా నిర్ధారణ అయ్యేవరకూ ఆగడం సరి. --పవన్ సంతోష్ (చర్చ) 07:11, 9 ఆగస్టు 2020 (UTC)