చర్చ:రేలంగి వెంకట్రామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg రేలంగి వెంకట్రామయ్య వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 33 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

హాసం వ్యాసం - సినీ హాస్యానికి పూలంగి తొడిగిన రేలంగి[మార్చు]

15-31 అక్టోబర్ 2001 హాసం సంచికలోని సినీ హాస్యానికి పూలంగి తొడిగిన రేలంగి వ్యాసం పరిశీలించండి. హాసం సాధారణంగా హాస్యం, సంగీత రంగాలకు సంబంధించిన అంశాల్లో మంచి మూలం. సహ సభ్యులకు ఉపకరిస్తుందని ఇక్కడ లంకె ఇస్తున్నాను. చదివి ఆనందించి, తెవికీ వ్యాసం అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. అభివృద్ధి చేసేవారికి ముందస్తుగా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 15:33, 31 మార్చి 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ ధన్యావాదాలు. రేలంగి గారి ఆత్మకథ పుస్తకం దొరికింది. ఇందులో సమగ్ర సమాచారం అందుబాటులో ఉంది. దాంతో పాటు ఈ వ్యాసాన్ని కూడా వాడుకుంటాను. రవిచంద్ర (చర్చ) 13:18, 10 డిసెంబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]