చర్చ:లాస్ ఏంజలెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాస్ ఏంజలెస్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

లాస్ ఏంజిల్స్ సరైన ఉచ్చారణ కాదు, లాస్ ఏంజలెస్ అని ఉండాలి. -- పద్మ I.

లాస్ ఏంజిల్స్ వ్యాసాన్ని పద్మగారు చెప్పినట్లు లాస్ ఏంజలెస్ మార్చుదామని అంటారా. t.sujatha 14:58, 2 నవంబర్ 2007 (UTC)
మార్చాల్సిన అవసరం లేదు, మన ఉచ్ఛారణ మనకు. లాస్ ఏంజిల్స్ ఉచ్ఛారణే మనందరికి చిరపరిచితం, అలాగే ఉండనిద్దాం.C.Chandra Kanth Rao 15:23, 2 నవంబర్ 2007 (UTC)
BTW, "ఉచ్ఛారణ " సరైన రూపం కాదు, "ఉచ్చారణ" సరైనది. -- పద్మ I.
ఈ వ్యాసాన్ని మెరుగు పరుస్తూ సహకరిస్తున్నందుకు థాంక్స్ చంద్రకాత్ రావు గారూ. t.sujatha 17:05, 2 నవంబర్ 2007 (UTC)
మనం కూడా లాస్ ఏంజలెస్ అనే అంటాం కదా! కాదా? ఏదేమైనా, ప్రస్తుతానికి ఓ దారి మార్పు పేజీ తయారు చేసాను. __చదువరి (చర్చరచనలు) 17:10, 2 నవంబర్ 2007 (UTC)