వికీపీడియా చర్చ:లయోలా కళాశాల-విద్యార్ధులు
స్వరూపం
(చర్చ:లైలాకాలేజి:విద్యార్ధులు నుండి దారిమార్పు చెందింది)
- ఇది వ్యాసం కాదు. లైలా కాలేజీ నిర్వహించిన వింటర్ క్యాంపు గురించిన వివరాలను పొందిపరచడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పేజీ ఇది. దీనిని ఇంకా అభివృద్ధి చేయాలి. 45 మంది విద్యార్షులు సంఘటితంగా చేసిన కృషి వివరాలను వికీపీడియన్లకు తెలియజేయడానికి. వారిని మరిన్ని ప్రాజెక్టులలో భాగస్వామ్యం చేర్చడానికి ఏర్పాటు చేయబడిన పేజీ ఇది. ప్రాజెక్టు పేజీ వ్యాసానికి ఉండే నిబంధనలు వర్తించవు. --t.sujatha (చర్చ) 18:40, 17 ఫిబ్రవరి 2015 (UTC)
- t.sujatha గారూ, మీరు సృష్టించిన శీర్షిక వ్యాస బరిలోనికి వస్తుంది. మీరు సృష్టించినది వికీ ప్రాజెక్టు అయితే దానిని ప్రాజెక్టు పేరు బరిలొ ఉంటే అది వ్యాసానికి చెందదని నా అభిప్రాయం. ఈ పేజీ ఒక ప్రాజెక్టుకు సంబంధించినదైతె దానిని వికీపీడియా:వికీప్రాజెక్టు/లైలాకాలేజి విద్యార్థులు అని ఉంటే ప్రాజెక్టు కోవలోకి వస్తుందని నా అభిప్రాయం. మీరు ఒక సారి పరిశీలించగలరు.-- కె.వెంకటరమణ⇒✉ 00:19, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- పైన జరిగిన చర్చకనుగుణంగా వికీపీడియా పేరుబరిలోకి మార్చి పేజీలో ఉన్న డిలీషన్ టెంప్లెట్ని తొలగించాను. గమనించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 15:06, 4 ఏప్రిల్ 2015 (UTC)
- పైన పేర్కొన్న్ అట్టుగా ఇది వింటర్ క్యాంపుకు సంభందించిన పేజీ అయితే దీనికి ఈ పేరు సరికాదు. మునుపు దానికి ఒక పేజీ [[1]] ఉంది. కనుక అందులో ఉన్న విభాగాల్లో విద్యార్ధుల గురించిన టాబ్ పెట్టి చేయవచ్చును. ప్రత్యేకంగా విద్యార్ధుల గురించి పొటోలతో సహా కృషిని గురించి వారి వారి పేజీలలో రాస్తే సరిపోతుందేమో ?. పరిశీలించగలరు..--విశ్వనాధ్ (చర్చ) 05:29, 5 ఏప్రిల్ 2015 (UTC)
- మరొక విషయం t.sujatha గారు. వ్యాసంలో కోలా శేఖర్, శివకుమారి గార్ల పేర్లు తొలగించాలి. వాళ్ళు విద్యార్ధులు కారు..--విశ్వనాధ్ (చర్చ) 06:58, 6 ఏప్రిల్ 2015 (UTC)