చర్చ:లోక్ సభ నియోజక వర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లోక్ సభ నియోజక వర్గం దారిమార్పు తగదు[మార్చు]

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు వ్యాసానికి లోక్ సభ నియోజక వర్గం పేజీ దారిమార్పు తగదు.లోక్ సభ నియోజక వర్గం అనే పదం యూనివర్సల్ పదం.అవకాశం ఉంటే దీనికి ప్రత్యేకపేజీతో వ్యాసం ఉండాలి కానీ, ఈ పదం ఒక రాష్ట వ్యాసానికి దారిమార్పు ఇచ్చి పరిమితం చేయటం భావ్యం కాదు.ఈ శీర్షికతో ప్రత్యేక వ్యాసం ఉండటానికి సరియైన విషయసంగ్రహం లేకపోతే భారతదేశం లోక్‌సభ నియోజకవర్గాలు వ్యాసం పేజీకి దారిమార్పు ఇవ్వాలిగాని, ఒక రాష్ట్రానికి దారిమార్పు పరిమితం సమంజసం కాదు.--యర్రా రామారావు (చర్చ) 17:29, 13 మార్చి 2022 (UTC) నిర్ణయం: ఈ పేజీలో తగు సమాచారం చేర్చేవరకు దారిమార్పును సవరించి, పైన చెప్పిన విధంగా మార్చాలి. __చదువరి (చర్చరచనలు) 05:52, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.