చర్చ:వర్లీ చిత్రకళ
స్వరూపం
సహాయం కావాలి
[మార్చు] సహాయం అందించబడింది
పాఠకులకు చిత్రకళ యొక్క వివరాలు చక్కగా తెలియటానికి చిత్రపటాలు బాగా పెద్దవి చేయవలసి వచ్చింది. వీటిని సరియైన సైజుకు మార్చగలరు అని విన్నపం! - శశి (చర్చ) 14:41, 13 అక్టోబరు 2021 (UTC)
- @Veera.sj గారు, మంచి వ్యాసాన్ని వ్రాశారు, అభివందనాలు. చిత్రం పరిమాణానికి సరియైన దేమి వుండదు. నా కంప్యూటర్ లో వ్యాసం తీరు బాగానే వుంది. మొబైల్ లో చూసేవారికి, చిత్రాలు తక్కువ పరిమాణంలో కనబడతాయి. ఇతరులు ఎవరైనా అవసరమనుకుంటే తగ్గించుతారు. అర్జున (చర్చ) 06:44, 21 అక్టోబరు 2021 (UTC)
- మీ ప్రశంసలకు ధన్యవాదాలు అర్జునగారు! చిత్రకళ ప్రాజెక్టు అనే సముద్రం లో నేను చేయవలసిన దానితో పోల్చుకొంటే, నేను చేసింది కేవలం ఒక నీటి బిందువుతో సమానం. మీ లాంటి వారి సహాయసహకారాలు, డా. రాజశేఖర్ గారి వంటి కళారాధకుల ప్రేరణ, సహ వికీపీడియను/కళాకారుడు అయిన విశ్వనాథ్ గారి మద్దతు, సంపాదకుడు/కళాకారుడు అయిన కళాసాగర్ గారి ఉత్సాహాలతో కళాసమాహారానికి నాకు వీలయినంత సేవ చేయాలని కాంక్షిస్తున్నాను! ధన్యవాదాలు - శశి (చర్చ) 11:27, 22 అక్టోబరు 2021 (UTC)