చర్చ:వినాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg వినాయకుడు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)దోషాల సవరణ[మార్చు]

గణపతి మంత్రం లో స్వల్పం గా తప్పులు ఉన్నాయి. ఇవే చాలా మంది చెస్తారు. ఇప్పుడు శుద్ధం చేయబడ్డది. 122.171.21.44 15:40, 2 అక్టోబర్ 2008 (UTC)సుధాకర్

మూలాలలో దోషాలు[మార్చు]

YesY సహాయం అందించబడింది

రోజుకు షుమారు 47 వీక్షణల గల ఈ వ్యాసంలో మూలాలలో దోషాలు, బహశా ఆంగ్లవికీ వ్యాసాన్ని చూసి పరిష్కరించాలి. ఎక్కువ మార్పులు చేసిన కాసుబాబు , PAPA RAO KVSKS , JVRKPRASAD , రవిచంద్ర , వైజాసత్య , Rajasekhar1961 , S172142230149 , K.Venkataramana , Dev , Pranayraj1985 సహాయం చేయగలరా?--అర్జున (చర్చ) 06:18, 5 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ నేను ఈ వ్యాసం మీద పని చేస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 18:21, 5 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు, మీ స్పందనకు, తోడ్పాటుకు ధన్యవాదాలు. మీలాగా మరింతమంది వీక్షణలు ఎక్కువగా వున్న వ్యాసాలపై కృషి చేయాలని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 04:36, 6 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ప్రస్తుతం మొలకల విస్తరణ ఋతువు నడుస్తున్నది కదా. ఆ పని ఓ కొలిక్కి రాగానే మరింతమంది ఈ పనిలో పాల్గొంటారని ఆశిస్తున్నానండీ. వీక్షణలు ఎక్కువగా ఉన్న వ్యాసాలు జాబితాగా ఏమైనా వేశారా? వాటిని చూసి దీర్ఘకాలిక ప్రాతిపదికన కొంత సమయం కేటాయించి కృషి చేయాలని ఉంది. - రవిచంద్ర (చర్చ) 04:41, 6 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#వ్యాసాల_ఎంపిక లో కావలిసినప్పుడు కనబడే అధిక వీక్షణలు గల వ్యాసాల లింకులున్నందున ప్రత్యేకించి చేయలేదు. 2019 లో ఎక్కువ వీక్షణలు పొందిన 100 వ్యాసాల జాబితా కూడా చూడవచ్చు. ఈ జాబితాలో ఎవరికి నచ్చినవాటిని ఎంచుకొని పనిచేయవచ్చు. --అర్జున (చర్చ) 04:58, 6 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పని పూర్తి కాకపోయినా, రవిచంద్ర గారు పనిచేస్తున్నందున, {{సహాయం చేయబడింది}}చేర్చాను.--అర్జున (చర్చ) 00:01, 25 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]