చర్చ:వీరులపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృష్ణా జిల్లా లొని వీరులపాడు మండలంలోని గ్రామాల లొ " రంగాపురం" అనె ఊరు వుంది.

చెన్నారావుపేట అనె పేరు తప్పు. ధానిని "చెన్నారావుపాలెం" మార్ఛ్వావలెను.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%BE_%E0%B0%8A%E0%B0%B0%E0%B1%81" నుండి వెలికితీశారుChavakiran 14:58, 19 ఫిబ్రవరి 2008 (UTC)

మండలంలోని గ్రామాలు జనాభా లెక్కల్లో లేనివి[మార్చు]

లక్ష్మిపురం, రమాపురం మరియు రంగాపురం

మండలానికి, గ్రామానికి ఒకే వ్యాసం[మార్చు]

@Pavan santhosh.s: ఈ వ్యాసంలో వీరులపాడు గ్రామం మరియు వీరులపాడు మండలం గురించి కలిపి ఉన్నది. ఇది ఎలా సాధ్యం? ఆంగ్ల వికీపీడియాలో విడి విడి ఉన్నవి en:Veerullapadu mandal & en:Veerullapadu. వికీడేటాలో పని చేసేటప్పుడు ఇది ఇబ్బందికరం. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి. KCVelaga (talk) 00:29, 3 జనవరి 2019 (UTC)

KCVelaga దీన్ని ప్రస్తుతానికి గ్రామవ్యాసంగా పరిగణించండి. ప్రస్తుతం తెలుగు వికీపీడియన్లు వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Chaduvari గార్లు మండలకేంద్రం వ్యాసం నుంచి మండలం వ్యాసం విడదీసే పనిచేస్తున్నారు. ఒక్కో వ్యాసానికి పదుల నుంచి వందల సంఖ్యలోని వ్యాసాలలో లింకులు ఉండడం వల్ల ఇదొక పత్తిపనిలా తయారైంది, వారు శ్రద్ధతో చేస్తున్నారు. సూచించినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 03:11, 3 జనవరి 2019 (UTC)
గ్రామ వ్యాసం నుండి మండల వ్యాసం సమాచారంతో ప్రత్యేక మండల వ్యాసం సృష్టించి,మండలంలోని గ్రామాలకు,జిల్లాలోని మండలాల మూసలో మండల వ్యాసం లంకె కలుపబడింది.ఈ మండలంలో 26 రెవిన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నాయి.లక్ష్మీపురం,రమాపురం,రంగాపురం ఇవి వెరే రెవెన్యూ గ్రామాలుకు శివారు గ్రామాలు.గమనించగలరు.వ్యాసాలకు కలుపుతున్న లంకెలు తమాషా:ఈ మండలంలో జయంతి అనే గ్రామానికి ఏ లంకె కలిసిందో గమనించండి.--యర్రా రామారావు (చర్చ) 15:02, 4 జనవరి 2019 (UTC)