చర్చ:వేదరత్నం అప్పకుట్టి
Jump to navigation
Jump to search
వేదరత్నం అప్పకుట్టి పేజీని ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టులో భాగంగా సృష్టించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఒకే వ్యక్తా?
[మార్చు]వాడుకరి:Pranayraj1985 గారూ, సర్దార్ వేదరత్నం పేజీని చూడండి. ఈ రెండూ ఒకే వ్యక్తివా అనే సందేహం కలిగింది. పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 06:50, 8 అక్టోబరు 2021 (UTC)
- నమస్కారం చదువరి గారు, ఇద్దరి పేర్లు ఒకటే అవడంతో వ్యాసం రాస్తున్నప్పుడు నాక్కుడా ఇదే అనుమానం వచ్చింది. అయితే, వేదరత్నం అప్పకుట్టి తండ్రి సర్దార్ వేదరత్నం. సర్దార్ వేదరత్నం 1961లో చనిపోయాడు. వేదరత్నం అప్పకుట్టికి 1989లో పద్మశ్రీ పురస్కారం వచ్చింది. దీనిని బట్టీ ఇద్దరూ వేరువేరు అని నిర్థారణకు వచ్చాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:19, 9 అక్టోబరు 2021 (UTC)