చర్చ:వేమన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg వేమన వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం 41 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipedia


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


పుట్టిన ఊరు[మార్చు]

వేమన పుట్టిన ఊరు అత్తిలి అనడానికి ప్రామాణికమైన ఆధారాలు యేమైనా ఉన్నాయా? గుడి ఉన్నంత మాత్రాన జన్మ స్తలం అవుతుందా ?{ శ్రవణ్ కుమార్}

వేమన గుడి అత్తిలిలో కాదు అత్తిలి మండలానికి చెందిన ఆరవల్లిలో ఆయన గుడి ఉంది. నిజానికి అది ఆయన గ్రామమని ఏ పరిశోధనా ఉట్టంకించడం లేదు. అక్కడి కొందరు పెద్దలకు కులపరంగానూ, సాహిత్యపరంగానూ ఉన్న ఆసక్తులతో కావచ్చు అక్కడ గుడికట్టి, ప్రతి జనవరిలోనూ వేమన జయంతి నిర్వహిస్తున్నారు. ఆ గుడి ఉన్న కారణంగా కొందరు సాధారణంగా అలా అంటూంటారు తప్ప అది చారిత్రికంగా సరైన విషయం కాదు.--పవన్ సంతోష్ (చర్చ) 10:19, 13 జనవరి 2015 (UTC)

వ్యాసంలో పద్యాలు[మార్చు]

ఈ వ్యాసంలో పద్యాలు ఎక్కువైపోయాయి. వేమన పద్యాల కారణంగానే ప్రాచుర్యమై ఉండవచ్చు కానీ ఈ వ్యాసంలో సగభాగం పద్యాలతోనే నింపేశారు. శుద్ధి చేయాలి. రవిచంద్ర (చర్చ) 08:06, 19 ఏప్రిల్ 2019 (UTC)

రవిచంద్ర గారికి, నేను కొంతవరకు శుద్ధి చేశాను. --అర్జున (చర్చ) 03:19, 23 అక్టోబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:వేమన&oldid=2762695" నుండి వెలికితీశారు