చర్చ:శ్రీ వెంకటేశ్వర దేవస్థానం (పిట్స్‌బర్గ్)
Appearance
శ్రీ వెంకటేశ్వర దేవస్థానం (పిట్స్‌బర్గ్) పేరుతో 5 జూలై 2012 న YVSREDDY గారు ఈ వ్యాసాన్ని 771 బైట్లతో ప్రారంభించి, 22 జూలై 2012 నాటికి 4,524 బైట్లకు విస్తరించారు. YVSREDDY (చర్చ) 16:11, 17 జనవరి 2023 (UTC)
- ఇది చర్చాంశమేమీ కాదు. ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు. ఈ సంగతి వాడుకరులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఒకవేళ తెలుసుకోవాలన్నా, చరిత్ర ఎలాగూ ఉంది. అంచేత ఇది అవసరం లేదు. దీని ఆవశ్యకత ఏమిటో వివరంగా చెప్పవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 01:35, 18 జనవరి 2023 (UTC)
- అవును చర్చాంశమేమీ కాదు. పోనీ కొత్త లేదా తెలియని వాడుకరి ఊసుపోక రాసారులే అనుకోవటానికి వీలు లేదు.ఇది రాయాలిసిన ఆవశ్యకత ఏమిటో వివరంగా చెప్పాలి. యర్రా రామారావు (చర్చ) 08:36, 18 జనవరి 2023 (UTC)