చర్చ:సంఘటన (అయోమయనివృత్తి)
(చర్చ:సంఘటన నుండి దారిమార్పు చెందింది)
సంఘటన (అయోమయనివృత్తి) పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
వ్యాసం తిరగ వ్రాయాలి
[మార్చు]ఇందులో పేర్కొన్న వివిధ రకాల "సంఘటన"లు ఆంగ్ల పదం Event అర్ధంలో వాడబడతాయి. కాని తెలుగు పదం "సంఘటన" అర్ధంలో వాడబడవు. కనుక మొత్తం వ్యాసాన్ని తెలుగు పదం "సంఘటన" అర్ధంలో తిరగ వ్రాయాలి. ఆంగ్ల వికీలోని Event అనే వ్యాసం కొంత ఉపయోగపడవచ్చును. "ఘటన" మరియు "సంఘటన"ల మధ్య భేదం ఏమిటో కూడా వ్రాయ గలరా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:34, 17 డిసెంబర్ 2008 (UTC)
- చదువరి గారూ ఇది అసలు ఆంగ్ల వికీడేటా అయోమయనివృత్తి పేజికే లింకు కలపబడింది. సంఘటన (అయోమయనివృత్తి) పేజీకి తరలించవచ్చు.సంఘటన వ్యాసాలు ఏమైనా ఉంటే దీనిలో రాయవచ్చు. దీనికి ప్రత్యేకంగా మొదటి పేరుబరితో వ్యాసం అవసరంలేదు.? దీనిలో ఉన్న ఆంగ్ల పాఠ్యం అనువదించాను.మొలక స్థాయి దాటింది. కావున దీనిని అయోమయనివృత్తి పేజీగా తరలించాలని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 13:30, 1 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, అయోమయ నివృత్తి పేజీ అంటూ ఒకటుండాలంటే ముందు అయోమయం కలిగించే పేజీలుండాలి. ప్రస్తుతం ఆ పేజీలో రెండున్నాయి - పండుగలు, ఉత్సవాలు అని. అలాంటివి ఇంకా కొన్నుంటే - ఉదాహరణకు రైలు ప్రమాద సంఘటన, అగ్నిప్రమాద సంఘటన, రాజకీయ సంఘటన వగైరాలు - అయోమయ నివృత్తి పేజీ తయారుచెయ్యవచ్చు. ప్రస్తుతానికి రెండున్నాయి గదా దీన్ని అయోమయ నివృత్తి పేజీ చేసేద్దామంటారా.. చెయ్యొచ్చు. అలాగే కానివ్వండి, నాకు అభ్యంతరమేమీ లేదు. వాడుకరి:Rajasekhar1961 గారి అభిప్రాయం ఎలా ఉందో చూడాలి.__చదువరి (చర్చ • రచనలు) 08:45, 6 ఆగస్టు 2020 (UTC)
- అయోమయనివత్తిగా మార్చాను యర్రా రామారావు (చర్చ) 19:05, 18 ఏప్రిల్ 2024 (UTC)