చర్చ:సత్తెనపల్లి ఫీరోజీ మహర్షి
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
విస్తరించానికి మూలాలు
[మార్చు]ఈ వ్యాసం విస్తరించేందుకు వీలుంది. అందుకు బిరుదురాజు రామరాజు గారు రాసిన ఆంధ్రయోగులు తొలి సంపుటంలోని సత్తెనపల్లి ఫిరోజీ మహర్షి అధ్యాయం చాలా ఉపకరిస్తుంది. --పవన్ సంతోష్ (చర్చ) 04:15, 24 ఫిబ్రవరి 2019 (UTC)