Jump to content

చర్చ:సుశ్రుతుడు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
సుశ్రుతుడు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

శుశ్రుతుడు అనే పేరుతో ఒక పేజీ వున్నది. సరైన స్పెల్లింగ్ గుర్తించి రెండిటినీ విలీనం చెయ్యండి. అహ్మద్ నిసార్ (చర్చ) 08:02, 10 ఆగష్టు 2013 (UTC)

శుశ్రుతుడు వ్యాస చరిత్ర

[మార్చు]

శుశ్రుతుడు వ్యాసం లోని విషయాన్ని ఈ వ్యాసంలో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 08:06, 10 ఆగష్టు 2013 (UTC)


  • (ప్రస్తు • గత) 08:02, 10 ఆగష్టు 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,718 బైట్లు) (+75)‎ . . (సుశ్రుతుడు కు దారిమార్పు చేసితిని.) (1 మార్పును రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 12:08, 5 ఆగష్టు 2013‎ MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,643 బైట్లు) (-40)‎ . . (యంత్రము తొలగిస్తున్నది: uk:Сусхрута Самхіта (strong connection between (2) te:శుశ్రుతుడు and uk:Сушрута Самхіта)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 01:09, 11 మార్చి 2013‎ Addbot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,683 బైట్లు) (-16)‎ . . (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q383027 (translate me)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 11:18, 9 మార్చి 2013‎ Addbot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,699 బైట్లు) (-418)‎ . . (Bot: Migrating 18 interwiki links, now provided by Wikidata on d:q383027 (translate me)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 21:34, 29 డిసెంబర్ 2012‎ MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (5,117 బైట్లు) (+16)‎ . . (యంత్రము కలుపుతున్నది: pl:Sushruta) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 00:54, 8 సెప్టెంబర్ 2012‎ MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (5,101 బైట్లు) (+22)‎ . . (యంత్రము కలుపుతున్నది: ar:ساسروتا) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 03:57, 2 జూలై 2012‎ MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (5,079 బైట్లు) (+16)‎ . . (యంత్రము కలుపుతున్నది: es:Súsruta) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 11:17, 22 జూన్ 2012‎ MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (5,063 బైట్లు) (+39)‎ . . (యంత్రము కలుపుతున్నది: sr:Махариши Сушрута) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 12:16, 11 జూన్ 2012‎ MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (5,024 బైట్లు) (+35)‎ . . (యంత్రము కలుపుతున్నది: ta:சுஸ்ருதர்) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:58, 25 మే 2012‎ MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,989 బైట్లు) (+16)‎ . . (యంత్రము కలుపుతున్నది: bs:Sushruta) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 06:58, 18 ఏప్రిల్ 2012‎ MerlIwBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,973 బైట్లు) (+53)‎ . . (యంత్రము కలుపుతున్నది: gu:સુશ્રુત, sa:सुश्रुतः మార్పులు చేస్తున్నది: en:Sushruta) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 19:39, 7 నవంబర్ 2011‎ C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,920 బైట్లు) (+9)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 21:31, 6 నవంబర్ 2011‎ Schekinov Alexey Victorovich (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,911 బైట్లు) (+84)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 05:19, 13 జనవరి 2011‎ 161.162.4.24 (చర్చ • నిరోధించు)‎ . . (4,827 బైట్లు) (+29)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 03:08, 7 ఫిబ్రవరి 2010‎ SieBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,798 బైట్లు) (-6)‎ . . (యంత్రము మార్పులు చేస్తున్నది: ml:സുശ്രുതൻ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 07:54, 18 జూలై 2009‎ Xqbot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,804 బైట్లు) (+59)‎ . . (యంత్రము కలుపుతున్నది: uk:Сусхрута Самхіта మార్పులు చేస్తున్నది: en:Sushruta Samhita; cosmetic changes) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 15:39, 16 జూలై 2009‎ LaaknorBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,745 బైట్లు) (+16)‎ . . (యంత్రము కలుపుతున్నది: pt:Sushruta) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 15:57, 11 ఏప్రిల్ 2009‎ Nagaraju raveender (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (4,729 బైట్లు) (+1,482)‎ . . (శుశ్రుతుడు- విస్తరణ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 13:19, 9 డిసెంబర్ 2008‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (3,247 బైట్లు) (-11)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 13:18, 9 డిసెంబర్ 2008‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (3,258 బైట్లు) (+11)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 19:19, 21 నవంబర్ 2008‎ అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (3,247 బైట్లు) (+38)‎ . . (వికీకరణ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 18:57, 21 నవంబర్ 2008‎ అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (3,209 బైట్లు) (-3,487)‎ . . (వికీకరణ) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 18:08, 21 నవంబర్ 2008‎ అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (6,696 బైట్లు) (+6,696)‎ . . (కొత్త పేజీ)


శీర్షిక మార్పు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

"సుశ్రుతుడు" అనే శిర్షిక తోనే వ్యాసం వ్రాసాను. కానీ ఆ శిర్షికను "సుశృతుఢు" గా మార్చారు. ఏది సరైనది--కె.వెంకటరమణ (చర్చ) 05:58, 26 నవంబర్ 2013 (UTC)

సుశ్రుతుడు అన్నది రామాయణంలో వచ్చే ఒక రాజు పేరు. శుశృతుడు శస్త్ర చికిత్స పితామహుని పేరు.
Inquisitive creature (చర్చ) 06:25, 12 జూన్ 2022 (UTC)ఆంగ్ల వికిలో సు(శు)శ్రుత అర్థము 'well heard'గా చెప్పబడింది. IASTలో Suśrutaగా వ్రాయబడింది. హింది వికీలో सुश्रुत గా వ్రాయబడింది. హరిద్వార్ పతంజలి యోగపీఠము దగ్గర బొమ్మలో కూడా దేవనాగరిలో सुश्रुत అని ఉంది. ఇవన్నీ సుశ్రుతుడే సరైన పదమని సూచిస్తున్నాయి. ఐతే భారతీయ భాషల్లో అనేక చోట్ల ఒకే తప్పు ఉండుట సర్వసాధారణం కనుక మూల సంస్కృత పుస్తకాలు చదివిన వారెవరైనా ఉంటే అతని సరైన పేరు తెలియజేయగలరు.Inquisitive creature (చర్చ) 06:25, 12 జూన్ 2022 (UTC) Inquisitive creature (చర్చ) 04:16, 8 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఆంగ్ల వికిలో సు(శు)శ్రుత అర్థము 'well heard'గా చెప్పబడింది. IASTలో Suśrutaగా వ్రాయబడింది. హింది వికీలో सुश्रुत గా వ్రాయబడింది. హరిద్వార్ పతంజలి యోగపీఠము దగ్గర బొమ్మలో కూడా దేవనాగరిలో सुश्रुत అని ఉంది. ఇవన్నీ సుశ్రుతుడే సరైన పదమని సూచిస్తున్నాయి. ఐతే భారతీయ భాషల్లో అనేక చోట్ల ఒకే తప్పు ఉండుట సర్వసాధారణం కనుక మూల సంస్కృత పుస్తకాలు చదివిన వారెవరైనా ఉంటే అతని సరైన పేరు తెలియజేయగలరు. Inquisitive creature (చర్చ) 16:13, 18 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సుశ్రుత సంహిత సంస్కృత పుస్తకం ఆధారంగా ఈ వ్యాస శీర్షికను సుశ్రుతుడు గా తరలించడమైనది.➤ కె.వెంకటరమణచర్చ 16:46, 18 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]