చాదస్తపు మొగుడు
Jump to navigation
Jump to search
చాదస్తపు మొగుడు | |
---|---|
దర్శకత్వం | శరత్ |
రచన | నూర్యదేవర రామమోహన్ రావు (కథ), సత్యానంద్ (మాటలు) |
నిర్మాత | మిద్దే రామారావు |
తారాగణం | సుమన్, భానుప్రియ, రాజేష్ |
ఛాయాగ్రహణం | ఎన్. సుధాకర్ రెడ్డి |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీరాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | నవంబరు 7, 1986 |
సినిమా నిడివి | 123 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చాదస్తపు మొగుడు 1986, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీరాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మాణ సారథ్యంలో శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, భానుప్రియ, రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]- సుమన్
- భానుప్రియ
- రాజేష్
- శుభలేఖ సుధాకర్
- వై. విజయ
- శ్రీలక్ష్మి
- వరలక్ష్మి
- కెవి లక్ష్మి
- సుత్తివేలు
- సుత్తి వీరభద్రరావు
- దాళ్ళపల్లి
- రమణామూర్తి
- కోట శ్రీనివాసరావు
- పుచ్చా పూర్ణానందం
- విజ్జి బాబు
- జివిజి
- కల్పనా రాయ్
- బిందు ఘోష్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: శరత్
- నిర్మాత: మిద్దే రామారావు
- కథ: నూర్యదేవర రామమోహన్ రావు
- మాటలు: సత్యానంద్
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్ రెడ్డి
- కూర్పు: డి. వెంకటరత్నం
- నిర్మాణ సంస్థ: శ్రీరాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
- కళ: సాయికుమార్
- పోరాటాలు: సాహుల్
- నృత్యం: సలీం, తార, శివశంకర్
- పబ్లిసిటి డిజైన్స్: లంక భాస్కర్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి పాటలు రాశాడు.[3]
- దురద మహా దురద - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- మందార పొద్దుల్లో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- స్వాగతమో ప్రియ సంగమమో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ Naa Songs, Movies. "Chadastapu Mogudu 1986". www.naasongs.com. Archived from the original on 14 జూన్ 2021. Retrieved 19 August 2020.
- ↑ Indiancine.ma, Movies. "Chadasthapu Mogudu (1986)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ Cineradham, Songs. "Chadastapu Mogudu (1986)". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- 1986 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- భానుప్రియ నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- సుత్తి వీరభద్రరావు నటించిన సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు
- కల్పనా రాయ్ నటించిన సినిమాలు