చిత్తూరు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్తూరు రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాచిత్తూరు
పరిపాలన విభాగంచిత్తూరు
Time zoneUTC+05:30 (IST)

చిత్తూరు రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.[1] జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి. చిత్తూరులో ప్రధాన కార్యాలయం ఉంది.ఈ డివిజన్‌లో ఒక చిత్తూరు నగరపాలక సంస్థ ఉంది.

రెవెన్యూ డివిజను లోని మండలాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉన్నాయి.

  1. చిత్తూరు మండలం
  2. గుడిపాల మండలం
  3. యాదమరి మండలం
  4. గంగాధర నెల్లూరు మండలం
  5. పూతలపట్టు మండలం
  6. పెనుమూరు మండలం
  7. తవణంపల్లె మండలం
  8. ఐరాల మండలం
  9. పులిచెర్ల మండలం
  10. రొంపిచర్ల మండలం.

మూలాలు[మార్చు]

  1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.