చిన్నన్న శపధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్నన్న శపధం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
తారాగణం జెమినీ గణేశన్,
బి.సరోజాదేవి
సంగీతం మారెళ్ళ రంగారావు
నిర్మాణ సంస్థ ‌శేఖర్ ఫిల్మ్స్
భాష తెలుగు

చిన్నన్న శపథం 1961, డిసెంబర్ 9వ తేదీన విడుదలయిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1960లో విడుదలైన ఎల్లరం ఇన్నాత్తు మన్నర్ అనే తమిళ సినిమా దీనికి మూలం.

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
  • సంగీతం: మారెళ్ళ రంగారావు
  • గీత రచన: అనిసెట్టి సుబ్బారావు
  • కళ: ఎ.కె.శేఖర్
  • ఛాయాగ్రహణం: విన్సెంట్
  • కూర్పు: వీరప్ప
  • నిర్మాత: సోమశేఖర్

తారాగణం[మార్చు]

  • జెమినిగణేశన్
  • బి.సరోజాదేవి
  • యం.యన్.రాజం
  • నంబియార్
  • తంగవేలు
  • టి.కె.భగవతి

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

  1. ఆంధ్ర వీరసోదరా ముందడుగు వెయ్యరా పట్టుబట్టి - ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం . రచన: అనిశెట్టి.
  2. వలపించె లోకమే మురిపించె మోహమే - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
  3. అడవిలో మృగముల జీవితమే అవనికంటెను సౌఖ్యమ్మే - పిఠాపురం నాగేశ్వరరావు బృందం
  4. ఆకసమున విహరించే ఓ జాబిలి నీ స్నేహితుని మరుతువటే - ఘంటసాల
  5. లోకమంతా కొత్తబాట సాగును నేడూ ధర్మం - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
  6. వింత విధియే శత్రువేనా బ్రతుకే విలయమ్మాయెనా - ఘంటసాల
  7. వెర్రి మొర్రి మావయ్యకు స్వాగతం పలుకరే - పి.సుశీల బృందం

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)". ఘంటసాల వెంకటేశ్వరరావు. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 22 మార్చి 2020. Retrieved 22 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)