చిన్నన్న శపధం
స్వరూపం
(చిన్నాన్న శపధం నుండి దారిమార్పు చెందింది)
చిన్నన్న శపధం (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని ప్రకాశరావు |
---|---|
తారాగణం | జెమినీ గణేశన్, బి.సరోజాదేవి |
సంగీతం | మారెళ్ళ రంగారావు |
నిర్మాణ సంస్థ | శేఖర్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
చిన్నన్న శపథం 1961, డిసెంబర్ 9వ తేదీన విడుదలయిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1960లో విడుదలైన ఎల్లరం ఇన్నాత్తు మన్నర్ అనే తమిళ సినిమా దీనికి మూలం.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
- సంగీతం: మారెళ్ళ రంగారావు
- గీత రచన: అనిసెట్టి సుబ్బారావు
- కళ: ఎ.కె.శేఖర్
- ఛాయాగ్రహణం: విన్సెంట్
- కూర్పు: వీరప్ప
- నిర్మాత: సోమశేఖర్
తారాగణం
[మార్చు]- జెమినిగణేశన్
- బి.సరోజాదేవి
- యం.యన్.రాజం
- నంబియార్
- తంగవేలు
- టి.కె.భగవతి
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
- ఆంధ్ర వీరసోదరా ముందడుగు వెయ్యరా పట్టుబట్టి - ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం . రచన: అనిశెట్టి.
- వలపించె లోకమే మురిపించె మోహమే - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
- అడవిలో మృగముల జీవితమే అవనికంటెను సౌఖ్యమ్మే - పిఠాపురం నాగేశ్వరరావు బృందం
- ఆకసమున విహరించే ఓ జాబిలి నీ స్నేహితుని మరుతువటే - ఘంటసాల
- లోకమంతా కొత్తబాట సాగును నేడూ ధర్మం - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
- వింత విధియే శత్రువేనా బ్రతుకే విలయమ్మాయెనా - ఘంటసాల
- వెర్రి మొర్రి మావయ్యకు స్వాగతం పలుకరే - పి.సుశీల బృందం
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)". ఘంటసాల వెంకటేశ్వరరావు. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 22 మార్చి 2020. Retrieved 22 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)