చిలిపి సిపాయి
Appearance
చిలిపి సిపాయి (1992 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.భాగ్యరాజ్ |
నిర్మాణం | ఏకనాథ్ |
చిత్రానువాదం | కె.భాగ్యరాజ్ |
తారాగణం | కె.భాగ్యరాజ్, రోహిణి, కులదైవం రాజగోపాల్ |
సంగీతం | కె.భాగ్యరాజ్ |
గీతరచన | రాజశ్రీ |
సంభాషణలు | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | ఏకనాథ్ మూవీ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
చిలిపి సిపాయి 1992, జనవరి 24న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. పావున్ను పావునుతాన్ అనే తమిళ సినిమా దీనికి మూలం. ఈ సినిమాకు భాగ్యరాజా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అందించాడు.[1]
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఆశలున్న పిల్ల" | చిత్ర | |
2. | "ఏందేందీ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
3. | "ముత్యాలు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
4. | "మామా నీకు" | చిత్ర | |
5. | "మామా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
6. | "చిటారు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Chilipi Sipayi (K. Bhagyaraj) 1992". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.