ఛత్తీస్‌గఢ్ మహిళా క్రికెట్ జట్టు
స్వరూపం
(ఛత్తీస్‌గఢ్ మహిళల క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | ప్రన్సు ప్రియ |
జట్టు సమాచారం | |
స్థాపితం | తెలియదు మొదటి రికార్డ్ మ్యాచ్: 2012 |
స్వంత మైదానం | రాయ్‌పూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, రాయ్‌పూర్ |
చరిత్ర | |
WSODT విజయాలు | 0 |
WSTT విజయాలు | 0 |
ఛత్తీస్‌గఢ్ మహిళలక్రికెట్ జట్టు, అనేది భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నమహిళల క్రికెట్ జట్టు.ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ టి20 ట్రోఫీలో పోటీపడుతుంది.[1]
ఇది కూడ చూడు
[మార్చు]- ఛత్తీస్‌గఢ్ క్రికెట్ జట్టు
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Chhattisgarh Women". CricketArchive. Retrieved 15 January 2022.