జగన్నాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగన్నాయకుడు
(2014 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం వి.ఎ.పద్మనాభరెడ్డి
రచన వి.ఎ.పద్మనాభరెడ్డి
తారాగణం రాజా,
మమతా రాహుల్ ,
భానుచందర్
చంద్రమోహన్,
ఆమని
సంగీతం పి.ప్రమోద్ కుమార్
గీతరచన తైదల బాపు,
వీరేంద్ర కాపర్తి,
ప్రవీణ,
వి.ఎ.పద్మనాభరెడ్డి
ఛాయాగ్రహణం నాగశ్రీనివాసరెడ్డి
నిర్మాణ సంస్థ విజయాంజనేయ ప్రొడక్షన్స్
విడుదల తేదీ డిసెంబర్ 19, 2014
భాష తెలుగు

రుద్ర ఐ.పి.ఎస్. 2014, డిసెంబర్ 19న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో వి.ఎ.పద్మనాభరెడ్డి నిర్మించాడు.[1] వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, నిర్మాత: వి.ఎ.పద్మనాభరెడ్డి
  • మాటలు : సింగప్రసాద్‌
  • పాటలు : తైదల బాపు, వీరేంద్ర కాపర్తి, ప్రవీణ, వి.ఎ.పద్మనాభరెడ్డి
  • సంగీతం: పి.ప్రమోద్ కుమార్
  • ఛాయాగ్రహణం: నాగశ్రీనివాసరెడ్డి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి

కథ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. web master. "Jagannayakudu (P. Chandrasekhara Reddy) 2014". ఇండియన్ సినిమా. Retrieved 16 November 2023.
  2. "రాజా కథానాయకుడిగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో 'జగన్నాయకుడు' చిత్రం ప్రారంభం". Archived from the original on 2020-08-14. Retrieved 2023-11-16.