Jump to content

జగ్గయ్యపేట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°53′31″N 80°05′51″E / 16.892°N 80.0976°E / 16.892; 80.0976
వికీపీడియా నుండి
(జగ్గ్గయ్యపేట మండలం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°53′31″N 80°05′51″E / 16.892°N 80.0976°E / 16.892; 80.0976
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంజగ్గయ్యపేట
విస్తీర్ణం
 • మొత్తం267 కి.మీ2 (103 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,26,275
 • జనసాంద్రత470/కి.మీ2 (1,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1014

జగ్గయ్యపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. 2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండల జనాభా 1,07,290. మొత్తం ఇళ్ళు- 24,341. 30 గ్రామాలు 18 పంచాయితీలు ఉన్నాయి. జగ్గయ్యపేట, ఈ మండలానికి ముఖ్య పట్టణం.OSM గతిశీల పటము

మండలంలోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బలుసుపాడు
  2. అన్నవరం
  3. అనుమంచిపల్లి
  4. బండిపాలెం
  5. బూచవరం
  6. బూదవాడ
  7. చిల్లకల్లు
  8. గండ్రాయి
  9. గరికపాడు
  10. గౌరవరం
  11. జయంతిపురం
  12. కౌతవారి అగ్రహారం
  13. మల్కాపురం
  14. ముక్తేశ్వరపురం
  15. పోచంపల్లి
  16. రామచంద్రునిపేట
  17. రావికంపాడు
  18. రావిరాల
  19. షేర్ మొహమ్మద్ పేట
  20. తక్కెళ్ళపాడు
  21. తిరుమలగిరి
  22. తొర్రగుంటపాలెం
  23. త్రిపురవరం
  24. వేదాద్రి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం గ్రామాల జనాభా పట్టిక:

క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అన్నవరం 420 1,883 935 948
2. అనుమంచిపల్లి 708 3,189 1,588 1,601
3. బలుసుపాడు 495 2,020 1,023 997
4. బండిపాలెం 1,037 4,477 2,282 2,195
5. బూచవరం 232 933 457 476
6. బూదవాడ 887 4,353 2,234 2,119
7. చిల్లకల్లు 2,192 9,902 5,057 4,845
8. గండ్రాయి 1,266 5,583 2,798 2,785
9. గరికపాడు 86 306 148 158
10. గౌరవరం 1,103 4,665 2,348 2,317
11. జయంతిపురం 431 1,966 967 999
12. కౌతవారి అగ్రహారం 579 2,535 1,298 1,237
13. మల్కాపురం 639 2,874 1,446 1,428
14. ముక్తేశ్వరపురం 743 2,986 1,484 1,502
15. పోచంపల్లి 781 3,619 1,832 1,787
16. రామచంద్రునిపేట 189 756 390 366
17. రావికంపాడు 5 16 11 5
18.ృ రావిరాల 243 1,038 534 504
19. షేర్ మొహమ్మద్ పేట 1,282 5,996 3,041 2,955
20. తక్కెళ్ళపాడు 436 1,896 952 944
21. తిరుమలగిరి 290 1,337 680 657
22. తొర్రగుంటపాలెం 553 2,227 1,105 1,122
23. త్రిపురవరం 28 125 66 59
24. వేదాద్రి 538 2,251 1,161 1,090

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]