Jump to content

జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

వికీపీడియా నుండి
జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ప్రధాన కార్యాలయంషహీదీ చౌక్, జమ్మూ
యువత విభాగంజమ్మూ కాశ్మీర్ యూత్ కాంగ్రెస్
మహిళా విభాగంజమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ
రాజకీయ విధానం
కూటమిIndian National Developmental Inclusive Alliance
లోక్‌సభలో సీట్లు
0 / 5
రాజ్యసభలో సీట్లు
0 / 4
శాసనసభలో సీట్లు
0 / 90
Election symbol

జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారత జాతీయ కాంగ్రెస్ వారి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు శాఖ. కేంద్రపాలిత ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడం దీని బాధ్యతలు. అలాగే ఈ ప్రాంతంలో స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తుంది. 2024 ఏప్రిల్ నాటికి జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వికార్ రసూల్ వనీ నాయకత్వం వహిస్తున్నాడు.

నిర్మాణం, కూర్పు

[మార్చు]
స.నెం. పేరు హోదా ఇంచార్జి
01 వికార్ రసూల్ వనీ అధ్యక్షుడు జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్
02 రామన్ భల్లా [1] వర్కింగ్ ప్రెసిడెంట్ జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్

అధ్యక్షుల జాబితా

[మార్చు]
S.no అధ్యక్షుడు చిత్తరువు పదం
1. మహ్మద్ షఫీ ఖురేషి 2000 2002
2. గులాం నబీ ఆజాద్ 2002 2004
3. పీర్జాదా మహమ్మద్ సయీద్ 2004 2008
4. సైఫుద్దీన్ సోజ్ 2008 2015
5. గులాం అహ్మద్ మీర్ 2015 2022 ఆగస్టు 16
6. వికార్ రసూల్ వనీ 2022 ఆగస్టు 16 అధికారంలో ఉంది
Year Party leader Seats won Change

in seats
Outcome
1951 ___
0 / 75
New పోటీ చెయ్యలేదు
1957 ___
0 / 75
__ పోటీ చెయ్యలేదు
1962 __
0 / 75
__ పోటీ చెయ్యలేదు
1967 గులాం మొహమ్మద్ సాదిక్
61 / 75
Increase 61 ప్రభుత్వం
1972 సయ్యద్ మీర్ కాసిమ్
58 / 75
Decrease 3 ప్రభుత్వం
1977 భీం సింగ్
11 / 76
Decrease 46 ప్రతిపక్షం
1983 రంగీల్ సింగ్
26 / 75
Increase 15 ప్రతిపక్షం
1987 ఓం ప్రకాష్
26 / 76
__ ప్రభుత్వం NC+INC
1996 మహబూబా ముఫ్తీ
7 / 87
Decrease 19 ప్రతిపక్షం
2002 గులాం నబీ ఆజాద్
20 / 87
Increase 13 ప్రభుత్వం PDP+INC
2008
17 / 87
Decrease 3 ప్రభుత్వం NC+INC
2014
12 / 87
Decrease 5 ప్రతిపక్షం
2024 వికార్ రసూల్ వాని TBA TBA TBA

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Raman Bhalla appointed JKPCC working president". Greater Kashmir (in ఇంగ్లీష్). Retrieved 2022-07-11.