జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా)
Appearance
జాఫర్‌గఢ్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, జాఫర్‌గఢ్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°47′02″N 79°28′50″E / 17.783997°N 79.480476°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ జిల్లా |
మండల కేంద్రం | జాఫర్‌గఢ్ |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 162 km² (62.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 45,899 |
- పురుషులు | 22,777 |
- స్త్రీలు | 23,122 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.37% |
- పురుషులు | 61.74% |
- స్త్రీలు | 36.89% |
పిన్‌కోడ్ | 506316 |
జాఫర్‌గఢ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలం పరిధిలో 16 గ్రామాలు కలవు. ఈ మండలం స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[2]మండల కేంద్రం జాఫర్‌గఢ్.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 45,899 - పురుషులు 22,777 - స్త్రీలు 23,122.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 162 చ.కి.మీ. కాగా, జనాభా 39,172. జనాభాలో పురుషులు 19,409 కాగా, స్త్రీల సంఖ్య 19,763. మండలంలో 10,080 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కూనూర్
- ఉప్పుగల్
- రఘునాథ్‌పల్లి
- తామడపల్లి (ఐ)
- తిమ్మంపేట్
- కోనాయిచెలం
- తిడుగు
- సాగరం
- జాఫర్‌గఢ్
- తీగారం
- సూరారం
- షాపల్లి
- తమ్మడపల్లి (జి)
- ఓబులాపూర్
- తిమ్మాపూర్
- అలియాబాద్
మూలాలు
[మార్చు]- ↑ "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.