జైహింద్ టీవీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైహింద్ టీవీ
దేశంభారతదేశం
ప్రసారపరిధిభారతదేశం
కేంద్రకార్యాలయంతిరువనంతపురం, కేరళ, భారతదేశం
ప్రసారాంశాలు
చిత్రం ఆకృతి576i ఎస్డీటీవి
యాజమాన్యం
యజమానిభారత్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ లిమిటెడ్
ప్రధాన వ్యక్తులురమేష్ చెన్నితల
(ఛైర్మన్)
చరిత్ర
ప్రారంభం17 ఆగస్టు 2007; 16 సంవత్సరాల క్రితం (2007-08-17)
లభ్యత

జైహింద్ టీవీ అనేది మలయాళ భాషకు చెందిన వార్తలు, వినోద కార్యక్రమాలను ఉచితంగా ప్రసారం చేసే భారతీయ ఛానెల్‌. భారత్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. దీనిని 2007 ఆగస్టు 17న ఢిల్లీలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రారంభించింది.[1][2][3]

ఈ జైహింద్ ఛానెల్‌ని కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల మద్దతుతో నిర్వహిస్తోంది. ఛానల్ ప్రస్తుత చైర్మన్ గా రమేష్ చెన్నితల వ్యవహరిస్తున్నాడు.[4][5] కాగా, మేనేజింగ్ డైరెక్టర్, కేరళ కాంగ్రెస్ నేత బీఎస్ షిజు.

మూలాలు[మార్చు]

  1. "Sonia Gandhi to inaugurate Jaihind TV". The Economic Times. 12 August 2007.
  2. "Congress backed Jaihind TV taken off air for a day, three years after airing adult movie". 16 April 2015. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 31 డిసెంబర్ 2023. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. Khosa, Aasha (21 June 2007). "Cong's Jaihind TV to join Kerala channel war". Business Standard India – via Business Standard.
  4. "Plum post for Bindu Krishna irks Congress 'A' camp". DeccanChronicle. 20 June 2017.
  5. "Fifth Jaihind TV Awards Announced". The New Indian Express.