జోగ్నాఖేరా
స్వరూపం
జోగ్నాఖేరా | |
---|---|
పురాతత్వ ప్రదేశం | |
దేశం | భారతదేశం |
ప్రావిన్సు | హర్యానా |
Time zone | UTC+5.30 (Indian Standard Time) |
జోగ్నాఖేరా అన్నది సింధు లోయ నాగరికతలోని హరప్పా దశకు చెందిన ప్రదేశం. జోగన్ ఖేరా ప్రస్తుతం భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రం జిల్లాలో నెలకొంది.[1]
పురాతత్వ తవ్వకాలు
[మార్చు]జోగ్నాఖేరా ప్రాంతాన్ని 2009లో పురాతత్వ తవ్వకాలు జరిపారు, ఐతే స్థానికులకు ఈ ప్రాంతపు ప్రాముఖ్యత తెలియదు.[2] ఈ ప్రాంతంలో ఆనాటి కుండ పెంకులు కూడా లభించాయి.[2]
?కురుక్షేత్రం హర్యానా • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 30°00′N 76°27′E / 30.00°N 76.45°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | కురుక్షేత్ర జిల్లా జిల్లా |
వెబ్‌సైటు: kurukshetra.nic.in | |
[1] |
ప్రదేశానికి నష్టం
[మార్చు]సట్లెజ్-యమున లింక్ కాలువకు జూలై 2010లో వరదలు రావడంతో పురాతత్వ ప్రదేశం దెబ్బతింది. [2]
మూలాలు
[మార్చు]- ↑ Ghosh, Amalananda (Ed.) (1990). An Encyclopaedia of Indian archaeology. Leiden: E.J. Brill. p. 187. ISBN 9789004092648.
- ↑ 2.0 2.1 2.2 Sabharwal, Vijay (2010-07-11). "Indus Valley site ravaged by floods". The Times Of India. Archived from the original on 2011-08-11. Retrieved 2016-07-28.