Jump to content

టక్లింగ్ లా

అక్షాంశ రేఖాంశాలు: 32°30′12″N 77°59′01″E / 32.50333°N 77.98361°E / 32.50333; 77.98361
వికీపీడియా నుండి
టక్లింగ్ లా
టక్లింగ్ లా పైన
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,575 m (18,291 ft)[1]
ఇక్కడ ఉన్న
రహదారి పేరు
అపితి నుండి లడఖ్
ప్రదేశంభారతదేశం
శ్రేణిహిమాలయాలు
Coordinates32°30′12″N 77°59′01″E / 32.50333°N 77.98361°E / 32.50333; 77.98361
టక్లింగ్ లా is located in Himachal Pradesh
టక్లింగ్ లా

టక్లింగ్ లా అనేది హిమాలయ పర్వతాలలో ఉన్న పరానా లా (కనుమ) కు సమాంతరంగా ఉన్న ట్రెకింగు మార్గం.[2] పరానా లా అనేది స్పితిలో అత్యంత ప్రసిద్ది పొందిన ట్రెక్ మార్గం. 18,290 ఎత్తున ఉన్న ఈ మార్గం, కాజా నుండి కర్జోక్‌ను కలుపుతుంది. లడఖ్, స్పితి లోయల మధ్య సాంప్రదాయిక వాణిజ్య మార్గంలో భాగం.

19 వ శతాబ్దంలో ఈ కనుమ స్పితి, లడఖ్‌ల మధ్య వాణిజ్య మార్గంగా ప్రసిద్ధి చెందింది.[3] కాలాంతరంలో దాని ఉపయోగం తగ్గింది. 1993 లో రోమేష్ భట్టాచార్జీ నాయకత్వంలో ఢిల్లీకి చెందిన విద్యార్థుల బృందం ఈ కనుమ ద్వారా ప్రయాణించింది.[4]

భౌగోళికం

[మార్చు]

టక్లింగ్ లా హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి జిల్లాలో ఉన్న ఒక పర్వత మార్గం. ఇది 5,575 మీటర్లు (18,291 అ.) ఎత్తున పరంగ్ లాకు సమాంతరంగా ఉంటుంది. [5]

ట్రెక్

[మార్చు]

టక్లింగ్ లా ట్రెకింగు యాత్ర కిబ్బర్ గ్రామం లేదా క్యోటో వద్ద మొదలై, త్సో మొర్రోరి లోని కోర్జోక్ గ్రామం వైపు వెళ్తుంది.[5][6] ఆగస్టు చివరి నుండి సెప్టెంబరు ప్రారంభం మధ్య ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమవుతుంది. జూన్ చివరి నుండి ఆగస్టు మధ్య వరకూ, వాతావరణం ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.[6]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Takling La (5575m) - Wikimapia". wikimapia.org.
  2. "TREKS for OUTLOOK TRAVELLER ( across Takling Lah to Ladakh".
  3. Kapadia, Harish (1999). Spiti Adventures in the Trans-Himalaya. New Delhi: Indus Publishing Company. p. 177. ISBN 81-7387-093-4.
  4. Kapadia, Harish (1999). Spiti Adventures in the Trans-Himalayan. New Delhi: Indus Publishing Company. p. 177. ISBN 81-7387-093-4.
  5. 5.0 5.1 "Takling La". taklingla.blogspot.in.
  6. 6.0 6.1 "TREKS for OUTLOOK TRAVELLER ( across Takling Lah to Ladakh". bameduniya.tripod.com.