టిల్డ్రాకిజుమాబ్
Monoclonal antibody | |
---|---|
Type | Whole antibody |
Source | Humanized (from mouse) |
Target | ఇంటర్‌లియుకిన్ 23 (IL23) |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ఇలుమ్య |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a618026 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B1 (AU) |
చట్టపరమైన స్థితి | ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | సబ్కటానియస్ ఇంజెక్షన్ |
Identifiers | |
CAS number | 1326244-10-3 |
ATC code | L04AC17 |
DrugBank | DB14004 |
ChemSpider | none |
UNII | DEW6X41BEK |
KEGG | D10400 |
Synonyms | టిల్డ్రాకిజుమాబ్-అస్మ్న్ |
Chemical data | |
Formula | C6426H9918N1698O2000S46 |
టిల్‌డ్రాకిజుమాబ్, అనేది సోరియాసిస్ చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ.[1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇతర చికిత్సలకు ప్రతిస్పందించని తీవ్రమైన వ్యాధిలో మాత్రమే ఉపయోగం సిఫార్సు చేయబడింది.[2] దీనిని ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాలి.[3]
ఈ మందు వలన వెన్నునొప్పి, తలనొప్పి, ఇన్ఫెక్షన్, వికారం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] ఆంజియోడెమా, ఇంజెక్షన్ సైట్ వద్ద నొప్పి వంటి ఇతర దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఉపయోగించడం సిఫారసు చేయబడలేదు.[2] ఇది ఇంటర్‌లుకిన్-23 (IL-23), సైటోకిన్‌ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[1]
టిల్‌డ్రాకిజుమాబ్ 2018లో యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి ఒక్కో మోతాదుకు దాదాపు £3,250 ఖర్చవుతుంది.[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 15,300 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Tildrakizumab-asmn Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2021. Retrieved 4 October 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 1327. ISBN 978-0-85711-369-6.
{{cite book}}
: CS1 maint: date format (link) - ↑ 3.0 3.1 "Ilumetri". Archived from the original on 25 June 2019. Retrieved 4 October 2021.
- ↑ "Ilumya Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2021. Retrieved 4 October 2021.