తమాల వృక్షము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సిన్నమొముమ్ తమాల, భారత బే ఆకు, లేదా తేజ్ పత్తా, మలబార్ ఆకు, భారత బెరడు, [1] భారతీయ కాసియా,, అనునది ఒక చెట్టు భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనా దేశములకు సంబంధించిన ఒక చెట్టు . . ఇవి 20 m (66 ft)  వరకు పెరుగుతాయి.[2] . దీని ఆకులు సుగంధం కోసం, వంట ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగింపబడుతాయి.దీనిని ఆకు పత్రి అని కూడా అంటారు. దీనిని నోటిలో ఉంచుకొని రసం మింగుచూ ఉంటే నత్తి లేకుండా పోతుంది

వాడుక[మార్చు]

ఈ చెట్టు ఆకులు భారతదేశము, నేపాలు, భూటాన్ దేశాలలో వంట కోసం విరివిగా ఉపయోగింపబడతాయి. భూటాన్ లో ఒకరకమైన టీలో కూడా ఈ ఆకులు వాడుతారు.

References[మార్చు]

  1. మూస:GRIN
  2. Xi-wen Li, Jie Li & Henk van der Werff. Cinnamomum tamala. Flora of China. Missouri Botanical Garden, St. Louis, MO & Harvard University Herbaria, Cambridge, MA. URL accessed on 29 March 2013.