తాపీ రాజమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాపీ రాజమ్మ ప్రథమ బుర్రకథ మహిళ కళాకారిణి.[1] [2] రంగస్థల నటి.[3]

తొలి జీవితం

[మార్చు]

కర్నూలుకు చెందిన రాజమ్మ, కృష్ణా జిల్లా వైజ్ఞానిక దళంలో బందరు అనసూయ, పరుచూరి సూర్యాంబలతో కళారూపాల్లో, పాటల్లో శిక్షణ పొందారు. తాపీ రాజమ్మ భర్త తాపీ మోహనరావు, మామ తాపీ ధర్మారావు.

కళారంగం

[మార్చు]

కొండేపూడి రాధ, వీరమాచనేని సరోజిని లతో బుర్రకథ దళంలో వంతదారుగా రాజకీయం చెప్పడం ప్రాంభించింది.

నాటకరంగం

[మార్చు]

ప్రజానాట్యమండలిలో చేరి గరికపాటి రాజారావు శిష్యురాలు అనేక ప్రదర్శలను ఇచ్చింది. ప్రజానాట్యమండలి ప్రథమ నాటకం ‘ముందడుగు’ (సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు ల రచన) లో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, పెరుమాళ్లు, చదలవాడ కుటుంబరావు, తుమ్మల కేశవరావు, కొండేపూడి రాధ లతో కలిసి తాపీ రాజమ్మ నటించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. విశాలాంధ్ర. "సాంఘిక దురాచారాలపై సమరభేరి". Retrieved 28 April 2017.[permanent dead link]
  2. తాపీ రాజమ్మ, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 209. ISBN 978-81-8351-2824.
  3. 3.0 3.1 ఆంధ్రజ్యోతి. "అరుణోదయంలో మిక్కిలినేని". Retrieved 28 April 2017.[permanent dead link]