తిరుపతి రెవెన్యూ డివిజను
Jump to navigation
Jump to search
తిరుపతి రెవెన్యూ విభాగం | |
---|---|
— రెవెన్యూ విభాగం — | |
తిరుపతి జిల్లాలోని తిరుపతి పరిపాలనా విభాగం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
ప్రధాన కార్యాలయం | తిరుపతి |
Time zone | IST (UTC+05:30) |
తిరుపతి రెవెన్యూ విభాగం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఒక పరిపాలనా విభాగం . జిల్లాలోని 4 రెవెన్యూ విభగంలో ఇది ఒకటి, దాని పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్లో ఒక పురపాలక సంఘం, ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి.[1][2][3]
డివిజను లోని మండలాలు
[మార్చు]- తిరుపతి గ్రామీణ మండలం
- తిరుపతి పట్టణ మండలం
- చంద్రగిరి మండలం
- పుత్తూరు మండలం
- పాకాల మండలం
- చిన్నగొట్టిగల్లు మండలం
- యెర్రావారిపాలెం మండలం
- రామచంద్రాపురం మండలం
- వడమాలపేట మండలం
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Chittoor" (PDF). Census of India. pp. 22–23. Retrieved 18 January 2015.
- ↑ Raghavendra, V. (2022-01-26). "With creation of 13 new districts, AP now has 26 districts". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-11.
- ↑ Sasidhar, B. M. (2022-04-04). "Chittoor, Tirupati, Annamayya districts formed as part of rejig". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.