తిరువళ్ళువర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరువళ్ళువార్ (ఆంగ్లం :Thiruvalluvar) (తమిళ భాష :திருவள்ளுவர்) తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త, నీతిజ్ఞుడు. ఇతని రచన తిరుక్కురళ్, తమిళ సాహిత్యానికి మకుటం లాంటిది. నీతి బోధలు గల ఇతని కవిత్వం తమిళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది.[1][2]

తిరువళ్ళువార్ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి వద్ద.

తిరువళ్ళువార్ 'తిరుక్కురళ్' అనుసారం క్రీ.పూ. 2 నుండి 8వ శతాబ్దానికి చెందినవాడు.[3]

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. Pillai, MS. Asian Education Service. ISBN ISBN 81-206-0955-7 Check |isbn= value: invalid character (help) http://books.google.com/books?hl=en&lr=&id=QIeqvcai5XQC&oi=fnd&pg=PA1&dq=valluvar+Jain&ots=vPCRtwgsEP&sig=mT4smILAzPyREhCDRrya83vy3K0#PPA77,M1. Missing or empty |title= (help)
  2. Cutler, Norman (1992). "Interpreting Tirukkural: the role of commentary in the creation of a text" ([dead link]Scholar search). The Journal of the American Oriental Society. 122. Retrieved 2007-08-20. Cite has empty unknown parameter: |coauthors= (help)
  3. Nagarajan, KV (2005). "Thiruvalluvar's vission: Polity and Economy in Thirukural". History of Political Economy. 37 (1): 123–132. Archived from the original on 2007-07-01. Retrieved 2007-08-20. Cite has empty unknown parameter: |coauthors= (help)

మూలాలు[మార్చు]

  • www.theologie.uni-hd.de/rm/online-artikel/bergunder-2004-contested-past.pdf [Page 70]
  • KarlGraul, Reise in Ostindien (Leipzig 1855)vol. IV, p. 193, quoted in (Nehring 2000: 77).

బయటి లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.