తీషా నిగమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తీషా నిగమ్
జననం
Neekita Nigam[1]

(1991-12-21) 1991 డిసెంబరు 21 (వయసు 32)
వృత్తిప్లేబ్యాక్ సింగర్
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం
తల్లిదండ్రులుఆగం కుమార్ నిగమ్
బంధువులుసోను నిగమ్ (సోదరుడు)
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
  • ఫిల్మీ
  • పాప్ సంగీతం

తీషా నిగమ్ (ఆంగ్లం: Teesha Nigam; 1991 డిసెంబరు 21) ఒక భారతీయ నేపథ్య గాయని. ఆమె ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోను నిగమ్ సోదరి.[2][3][4]

మగధీరలోని 'ధీర ధీర' పాటతో ఆమె లైమ్‌లైట్ లోకి వచ్చింది. ఇది ఆమెకు మిర్చి అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూటెంట్ ఫిమేల్ సింగర్‌, సినీమా అవార్డ్స్‌లో బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులను తెచ్చిపెట్టాయి. ఆమె సూపర్, బుజ్జిగాడు, సలీమ్, శ్రీ, పొలిటికల్ రౌడీ, గుండె ఝల్లుమంది, షిర్డీ సాయి వంటి అనేక తెలుగు సినిమాల్లో పాడింది. ఆమె సింగ్ సాబ్ ది గ్రేట్,[1] షార్ట్‌కట్,[5] వాంటెడ్[6] వంటి పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేసింది.

జీవితం తొలి దశలో

[మార్చు]

ఆమె 1991 డిసెంబరు 21న ముంబైలో గాయకులు అగం కుమార్ నిగమ్,[7] శోభా నిగమ్ దంపతులకు జన్మించింది.[8] ఆమె అసలు పేరు నికితా నిగమ్.[9]

డిస్కోగ్రఫీ

[మార్చు]

తెలుగు డిస్కోగ్రఫీ

[మార్చు]
Year Movie Song Composer(s)
2008 గుండె ఝల్లుమంది ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఎం. ఎం. కీరవాణి
2009 మగధీర ధీర ధీర ఎం. ఎం. కీరవాణి
2012 షిర్డీ సాయి దత్తాత్రేయుని ఎం. ఎం. కీరవాణి

సింగిల్స్

[మార్చు]
Song Year Details
కట్న నై 2016 సజ్జాద్ అలీ ద్వారా 2008 కట్న నై రీమేక్[10][11][12]
మేరీ దువా హై 2017 తలత్ అజీజ్‌తో సహకారం[13]

అవార్డులు

[మార్చు]
Award Song Competition Year Result
బెస్ట్ డెబ్యూటెంట్ ఫిమేల్ సింగర్ ధీర ధీర మిర్చి అవార్డులు 2010 విజేత[14]
ఉత్తమ నేపథ్య గాయని ధీర ధీర సినీ'మా అవార్డులు 2010 విజేత[15]
ఉత్తమ నేపథ్య గాయని ధీర ధీర ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 2010 నామినేటెడ్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Teesha Interview". Times Of India. 8 November 2013. Retrieved 7 February 2018.
  2. "Sonu Nigam: Teesha Sings Like A Monster". Mid-day.com. 10 October 2016. Retrieved 6 February 2018.
  3. "Sonu Sister". Times Of India. 13 May 2009. Retrieved 7 February 2018.
  4. "Sonu Nigam: Teesha Sings Like A Monster". Mid-day.com. 10 October 2016. Retrieved 6 February 2018.
  5. "Shortkut Music Review". Hindustan Times. 9 July 2009. Retrieved 7 February 2018.
  6. "Wanted Music Review". Hindustan Times. 16 May 2012. Retrieved 7 February 2018.
  7. "Teesha Feels Responsible Family Music Legacy". Times Of India. 17 January 2017. Retrieved 7 February 2018.
  8. "Teesha Follows Family". Times Of India. 14 January 2017. Retrieved 7 February 2018.
  9. "Teesha Interview". Times Of India. 8 November 2013. Retrieved 7 February 2018.
  10. "Teesha Nigam To Release New Single". Times Of India. 17 January 2017. Retrieved 6 February 2018.
  11. ""No Pressure Of Being Sonu Nigam's Sister" Says Teesha Nigam". Indian Express. 12 October 2016. Retrieved 6 February 2018.
  12. "Teesha Nigam To Release New Single Katna Nai". Hindustan Times. 12 October 2016. Retrieved 6 February 2018.
  13. "Talit Aziz and Teesha Nigam Release New Single 'Meri Dua Hai'". Mid-Day.com. 2 January 2017. Retrieved 6 February 2018.
  14. "Radio Mirchi Awards Winners". Radio Mirchi. 2009. Retrieved 7 February 2018.
  15. "Nikita Nigam Awards". Net4u.tv. Retrieved 7 February 2018.