Jump to content

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2022)

వికీపీడియా నుండి
ప్రతిభా పురస్కారాలు (2022)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2021
మొత్తం బహూకరణలు 12
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2021ప్రతిభా పురస్కారాలు (2022)2023


తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే ప్రతిభా పురస్కారం.[1] భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది.

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2022 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 వెంకటేశ్వరాచార్యులు కవిత్వం
2 డాక్టర్ రాజారెడ్డి పరిశోధన
3 అన్నవరం శ్రీనివాస్ చిత్రకళ
4 టి.గంగాధర్ శిల్పకళ
5 పసుమర్తి రామలింగశాస్త్రి నృత్యం
6 డాక్టర్ పప్పు వేణుగోపాలరావు సంగీతం
7 దిలీప్ రెడ్డి పత్రికారంగం
8 కల్యాణి నాటకం
9 కొంకు ఎల్లయ్య జానపదము
10 గండ్ర లక్ష్మణరావు అవధానం
11 కొలకలూరి మధుజ్యోతి రచయిత్రి
12 దేవులపల్లి కృష్ణమూర్తి కథ/నవల

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి (2018-11-15). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 2018-11-15. Retrieved 2023-09-13.
  2. విలేకరి (19 March 2024). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". V6వెలుగు. Retrieved 5 November 2024.

ఇతర లంకెలు

[మార్చు]
  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine