తోటకూర వెంకటనారాయణ (అధ్యాపకులు)
తోటకూర వెంకటనారాయణ | |
---|---|
జననం | 21 జనవరి 1953 |
వృత్తి | రిటైర్డ్ ప్రిన్సిపాల్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, కవిగా |
జీవిత భాగస్వామి | రామసీత |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
తోటకూర వెంకటనారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపాల్,[1] చరిత్ర అధ్యాపకులు, రచయిత. చుండి రంగానాయకులు కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా, ప్రదానాధ్యాపకులుగా సేవలందించారు .
వ్యక్తిగత జీవితం
[మార్చు]తోటకూర వెంకట నారాయణ ప్రకాశం జిల్లా చిన గంజాం మండలం సంతరావూరు లో జనవరి 21 1953 లో జన్మించాడు. ఐదవ తరగతి వరకు సంతరావూరు సర్కారు పాఠశాల లో, ఎస్.ఎస్.ఎల్.సి వరకు గోరంట్ల వెంకన్న హైస్కూల్ , తిమ్మసముద్రం లో విద్యాభ్యాసం కొనసాగించాడు. పియుసి - బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి లోను, బిఎ. పిఎఎస్ కాలేజి, పెదనందిపాడు లోను, ఎంఎ - గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు.
కుటుంబం
[మార్చు]తండ్రి:- తోటకూర రామకోటయ్య
తల్లి :- తోటకూర వేంకట రాఘవమ్మ
భార్య:- రామసీత
కూతురు - గోరంట్ల ప్రత్యూష
అల్లుడు - గోరంట్ల శశికాంత్
మనవరాళ్ళు - గోరంట్ల లాస్య, గోరంట్ల లౌక్య
కొడుకు - తోటకూర శ్రీహర్ష
కోడలు - మంజూష
రచనలు
[మార్చు]- పితృదేవోభవ (2005)
- గుర్తుకొస్తున్నాయి (2006)
- స్మైలీ (2008)
- స్వాతంత్రం కోసం (2009)
- మా ఊరు సంతరావూరు (గ్రామ చరిత్ర) (2016)[2]
- సంతరావూరు కథలు (2016)[3]
మూలాలు
[మార్చు]- ↑ "వ్యవస్థాగత మార్పులకు వర్గపోరాటాలే మార్గం". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-26.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ http://www.prajasakti.com/Article/Sneha/1863084
- ↑ http://www.logili.com/short-stories/santharavuru-kadhalu-thotakura-venkata-narayana/p-7488847-31440539849-cat.html