దండు
స్వరూపం
సినిమాలు
[మార్చు]- చీమల దండు, 1995 లో విడుదలైన తెలుగు సినిమా.
సుప్రసిద్ధులు
[మార్చు]దండు ఇంటి పేరుతో కొందరు ప్రముఖ వ్యక్తులు:
- దండు నారాయణరాజు, ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు.
- దండు విశ్వేశ్వరరాజు : ప్రముఖ తెలుగు శాస్త్రవేత్త.
- దండు పెంటయ్య, ప్రముఖ వర్తకులు, పారిశ్రామికవేత్త.
- దండు శివరామరాజు :ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి. అత్తిలి శాసనసభ్యునిగా పనిచేశారు. ఆయన తెలుగు దేశం పార్టీ నాయకులు.
గ్రామాలు
[మార్చు]దండు పేరుతో కొన్ని గ్రామాలు:
- దండు గోపాలపురం, శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలానికి చెందిన గ్రామం.
- దండు మైలారం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) మండలానికి చెందిన గ్రామం.
- దండు లక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలానికి చెందిన గ్రామం