దసరా బుల్లోడు
(దసరాబుల్లోడు నుండి దారిమార్పు చెందింది)
దసరా బుల్లోడు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.బి.రాజేంద్రప్రసాద్ |
---|---|
నిర్మాణం | వి.బి. రాజేంద్రప్రసాద్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం, రావి కొండలరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | ఆత్రేయ |
నిర్మాణ సంస్థ | జగపతి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
దసరా బుల్లోడు సినిమా 1971, జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది.
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు - గోపి
- వాణిశ్రీ - రాధ
- చంద్రకళ - నిర్మల
- ఎస్. వి. రంగారావు - భూషయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు - వాసు
- నాగభూషణం - బుల్లయ్య
- పద్మనాభం - బోడిబాబు
- రావి కొండలరావు - పూజారి
- అంజలీదేవి - యశోద
- సూర్యకాంతం - బుల్లమ్మ
- ఛాయాదేవి - ఆదెమ్మ
- రాధాకుమారి - నిర్మల తల్లి
- ఝాన్సీ - కాంతమ్మ
- బేబీ రాణి - చిట్టి
పాటలు
[మార్చు]- అరెరెరెరె.... ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మి - ఘంటసాల, పి.సుశీల
- ఓ మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లయ్యో అయ్యా బుల్లయ్యా - ఘంటసాల, పిఠాపురం బృందం
- చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న బాసలు చెరిగిపోవనిమరచి పోనని - పి.సుశీల, ఘంటసాల
- చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు చెరిపివేస్తానని మరిచిపొతాననీ- పి.సుశీల
- నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్యో మనచేత - పి.సుశీల, ఎస్.జానకి, ఘంటసాల
- నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే ఓయమ్మా రాధకే చిక్కినాడే - పి.సుశీల, ఎస్. జానకి
- పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి నీ పైటకొంగు జారిందే గడుసుపిల్లా - ఘంటసాల, పి.సుశీల
- వినరా సూరమ్మ వీరగాధలు వీనులవిందుగా - ఘంటసాల, పిఠాపురం బృందం
- వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా - ఘంటసాల
- స్వార్ధమే తాండవించు ఈ జగతిలోన మంచి ఇంకను కలదని మనకు తెలుప (సాకీ) - ఘంటసాల
విశేషాలు
[మార్చు]- ఈ సినిమాను జితేంద్ర హీరోగా, రేఖ, షబానా అజ్మీలు నాయికలుగా హిందీలో "రాస్తే ప్యార్ కే" అనే పేరుతో పునర్మించారు.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.