దీక్ష (1974 సినిమా)
స్వరూపం
దీక్ష సినిమా1974 నవంబర్ 26 విడుదలైన తెలుగుచిత్రం .ప్రత్యగాత్మ దర్సకత్వంలో నందమూరి తారక రామారావు , జమున, అంజలీ దేవి , జగ్గయ్య , ప్రభాకర్ రెడ్డి మున్నగు వారు నటించిన ఈచిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు.
| దీక్ష (1974 సినిమా) (1974 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె. ప్రత్యగాత్మ |
|---|---|
| నిర్మాణం | కోగంటి కుటుంబరావు, వజ్జె సుబ్బారావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, జగ్గయ్య, ప్రభాకరరెడ్డి, రాజబాబు, అంజలీదేవి |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | శ్రీ పద్మజా మూవీస్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు_ రాజా
- ప్రభాకర్‌రెడ్డి_ జగన్నాథం
- రాజబాబు_ బ్రహ్మానందం
- సాక్షి రంగారావు_ ఆదిశేషయ్య
- అశోక్ కుమార్
- జగ్గయ్య_ రామయ్య
- రమణారెడ్డి
- జమున_ రాణి
- అంజలీదేవి_ శాంతమ్మ
- కె. విజయ_ కమల
- అపర్ణ
- జయకుమారి
- పుష్పకుమారి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ - ఆర్.కె.ధర్మరాజ్
- సంగీతం - పెండ్యాల
- ఛాయాగ్రహణం - పి.ఎస్.ప్రకాష్
- కళ - కళాధర్
- కూర్పు - శ్రీహరి
- సహకార దర్శకత్వం - కె.వి.రావు
- సంభాషణలు - ప్రత్యగాత్మ
- స్క్రీన్ ప్లే - ప్రత్యగాత్మ
- దర్శకత్వం - ప్రత్యగాత్మ
- గీత రచయితలు: సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులు, కొసరాజు రాఘవయ్య చౌదరి
- నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, శిష్ట్లా జానకి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, ఎల్.ఆర్.ఈశ్వరి
- నిర్మాతలు - కోగంటి కుటుంబరావు, వజ్జె సుబ్బారావు
- నిర్మాణ సంస్థ: శ్రీ పద్మజా మూవీస్
- విడుదల:26:11:1974.
పాటలు
[మార్చు]- మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక (సూరజ్ లో రఫీ పాట 'బహారో ఫూల్ బరసావో ' పోలికతో)- ఎస్.పి. బాలు రచన: సి.నారాయణ రెడ్డి
- బుల్ బుల్ బ్యూటీ వయ్యారి మైడియర్ ప్యారీ ఉన్నమాటనే చెబుతున్నా - ఘంటసాల బృందం . రచన:కొసరాజు
- నాన్నా అనే రెండక్షరాలు మరపు రాని మధురాక్షరాలు కన్నుల - ఘంటసాల,జానకి - రచన: దాశరథి
- . పూలమ్మే పిలిచింది , పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
- . సరదాగా సంతకెలితే , మాధవపెద్ది రమేష్, ఎల్ ఆర్ ఈశ్వరి , రచన: కొసరాజు
- రాక రాక , వాణి జయరాం , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి .
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)