దీర్ఝ ఆయుష్మాన్ భవ
స్వరూపం
| దీర్ఝ ఆయుష్మాన్ భవ | |
|---|---|
| దర్శకత్వం | ఎం.పూర్ణానంద్ |
| రచన | ఎం.పూర్ణానంద్ |
| స్క్రీన్ ప్లే | ఎం.పూర్ణానంద్ |
| కథ | ఎం.పూర్ణానంద్ |
| నిర్మాత | జి.ప్రతిమ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | మల్హర్‌భట్ జోషి |
| సంగీతం | వినోద్ యాజమాన్య |
నిర్మాణ సంస్థ | వింగ్స్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 2025 జులై 11[1] |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
దీర్ఝ ఆయుష్మాన్ భవ 2025లో విడుదలైన తెలుగులో సినిమా. వింగ్స్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై జి.ప్రతిమ నిర్మించగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించాడు. కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, నోయల్, ఆమని, పృథ్వీ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ‘వదిలి వెళ్ళిపోకే’ అనే పాటను 2021 నవంబర్ 21న విడుదల చేశారు.[2]
ఈ సినిమాను 2025 జులై 11న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- కైకాల సత్యనారాయణ[4][5]
- కార్తీక్ రాజు
- మిస్తీ చక్రవర్తి
- నోయల్
- ఆమని
- పృథ్వీ రాజ్
- సత్యం రాజేష్,
- తాగుబోతు రమేశ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వింగ్స్ మూవీ మేకర్స్
- నిర్మాత: జి.ప్రతిమ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.పూర్ణానంద్
- సంగీతం: వినోద్ యాజమాన్య
- సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్ జోషి
- పాటలు: గోసాల రాంబాబు
మూలాలు
[మార్చు]- ↑ "Dheerga Ayushman Bhava Movie". The Times of India. 2025. Retrieved 30 August 2025.
- ↑ Sakshi (27 November 2021). "ఆకట్టుకుంటున్న'వదిలి వెళ్ళిపోకే' సాంగ్". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
- ↑ "డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న 'ధీర్ఘాయుశ్మాన్ భవ' మూవీ.. ఈ నెల 11న విడుదల." Zee News Telugu. 7 July 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
- ↑ Sakshi (22 December 2017). "కైకాలఃదీర్ఘాయుష్మాన్ భవ". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
- ↑ "Kaikala Satyanarayana: The favourite Yama of Tollywood and Telugu audience" (in ఇంగ్లీష్). The South First. 23 December 2022. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.