దుందుభి
స్వరూపం
(దుందుభి (సంవత్సరం) నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
దుందుభి తెలుగు సంవత్సరాలలో 56వ సంవత్సరం. ఇది సా.శ. 1922-1923, 1982-1983, 2042-43 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి దుందుభి అని పేరు.[1] దీనికి ముందు సంవత్సరం దుర్ముఖి, తరువాతి సంవత్సరం రుధిరోద్గారి.[2] దుందుభి అనగా వరుణుడు అని అర్థం.
1982 మార్చి 26న దుందుభి నామ సంవత్సరం ప్రారంభమై 1983 ఏప్రిల్ 13 వరకు ఉంటుంది.
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. (జ.1982 ఏప్రిల్ 8)
- పూజారి శైలజ (జననం [3] 1982 జూన్ 12 ) భారతీయ మహిళా వెయిట్ లిప్టర్. ఆమె అంతర్జాతీయ పోటీలలో 75 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2005 వరల్డ్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నది.
- అల్లరి నరేష్ : 1982 జూన్ 30 , తెలుగు సినిమానటుడు.
- ప్రియాంక చోప్రా (జ. 1982 జూలై 18)[4] భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి.
- యామిని రెడ్డి (జననం 1982 సెప్టెంబరు 1) కూచిపూడి నాట్యకారిణి, ఉపాధ్యాయురాలు, కొరియోగ్రాఫర్.
- 1982, సెప్టెంబర్ 28న పంజాబ్ లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో (ఛండీగఢ్ పక్కన) జన్మించిన అభినవ్ బింద్రా భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు.
మరణాలు
[మార్చు]- సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (డిసెంబర్ 10, 1897 - అక్టోబర్ 14, 1982) ప్రముఖ తెలుగు పండిత కవులు.
- అక్కమ్మ చెరియన్, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[5][6] (మ.1982 మే 5)
- ఎస్.కె.పొట్టెక్కాట్ గా ప్రాచుర్యం చెందిన శంకరన్ కుట్టి పొట్టెక్కాట్, (1913 మార్చి 14 – 1982 ఆగస్టు 6) కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ రచయిత.
- గోపాల్ స్వరూప్ పాఠక్ (1896 ఫిబ్రవరి 24 -1982 అక్టోబరు 4) భారతదేశానికి నాలుగవ ఉపరాష్ట్రపతిగా 1969 ఆగస్టు నుండి 1974 ఆగస్టు మధ్యలో పనిచేశాడు.
- చెరబండరాజు (1944 - జూలై 2, 1982[7]) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి"[8] ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత.[9]
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ JSK. "మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?". telugu.webdunia.com. Retrieved 2023-02-18.
- ↑ "Facts: 60 తెలుగు సంవత్సరాలు పేర్లు Telugu Years Names or Samvatsaralu in English". ExamTray (in ఇంగ్లీష్). Retrieved 2023-02-18.
- ↑ "2005 Weightlifting World Championships - Sailaja Pujari". iwf.net. Archived from the original on 24 మే 2016. Retrieved 23 June 2016.
- ↑ liveindia.com ప్రొఫైల్. జనవరి 14, 2006న తిరిగి పొందబడింది
- ↑ "ROLE OF WOMEN IN KERALA POLITICS REFORMS AMENDMENT ACT 1969 A STUDY IN SOCIAL CHANGE". Journal of Kerala Studies. University of Kerala. 1985. p. 21.
- ↑ Who is who of Freedom Fighters in Kerala. K. Karunakaran Nair. 1975. p. 89.
{{cite book}}
: Cite uses deprecated parameter|authors=
(help) - ↑ Vaḍali Mandēśvararāvu (1998). Modern Poetry in Telugu. V. Mandeswara Rao. p. 43. Retrieved 13 November 2018.
- ↑ Datta, Amaresh (2005). Encyclopedia of Indian Literature. New Delhi: Sahitya Akademi. pp. 1043–1044. ISBN 978-81-260-1194-0.
- ↑ "Showcasing great Telugu literature". The Hans India. 23 Dec 2016. Retrieved 1 Sep 2018.