Jump to content

దుర్గ (సినిమా)

వికీపీడియా నుండి
దుర్గ
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.కె.సెల్వమణి
తారాగణం రోజా
నిర్మాణ సంస్థ మంగళ ప్రొడక్షన్స్
భాష తెలుగు

దుర్గ 2020 డిసెంబరు 10న విడుదలైన తెలుగు చలన చిత్రం. మంగళ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద యారత రాం ప్రసాద్ రెడ్ది నిర్మించిన ఈ సినిమాకు ఆర్.కె.సెల్వమణి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఎస్.డి.శరత్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • ఎంతలేసి కన్నులమ్మా చూడలేని చుక్కలే..
  • మల్లీ మరుమల్లీ...

మూలాలు

[మార్చు]
  1. "Durga (2000)". Indiancine.ma. Retrieved 2021-03-29.

బాహ్య లంకెలు

[మార్చు]