దోస్త్ (2004 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దోస్త్
(2004 తెలుగు సినిమా)
Dosth film.jpg
దోస్త్
దర్శకత్వం ముప్పలనేని శివ
నిర్మాణం ఎన్.రాధాకృష్ణ రెడ్డి
తారాగణం శివ బాలాజి,
కె.విశ్వనాథ్,
సుహాసిని,
నేహ
నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.కే.సినిమాస్
విడుదల తేదీ 2004 (భారత)
దేశం భారత
భాష తెలుగు

దోస్త్ (ఆంగ్లం: Friend) 2004 లో విడుదలైన, ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.ఆర్.కే.సినిమాస్ పతాకమున ఎన్ రాధాకృష్ణ రెడ్డి నిర్మించిన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి శివ బాలాజి, కె.విశ్వనాథ్, సుహాసిని మరియు నేహ ప్రముఖ తారలు, అనంత్, ఆలి, ఎమ్మెస్ నారాయణ, కళ్ళు చిదంబరం, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, రఘు బాబు, వేణుమాధవ్, శంకర్ మేల్కోటె, స్వాతి, మాస్టర్ బంటి సహాయ నట వర్గం.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

సాంకేతిక బృందం[మార్చు]

  • దర్శకత్వం – ముప్పలనేని శివ
  • నిర్మాణం – ఎస్.రాధాకృష్ణ రెడ్డి
  • నిర్మాణ సంస్థ – ఎస్.ఆర్.కే.సినిమాస్
  • సంగీతంకోటి
  • గీత రచనభువనచంద్ర, ముప్పలనేని శివ, సామవేదం షణ్ముఖ శర్మ,
  • గానం – ఉదిత్ నారాయణ, కార్తిక్, చిత్ర, టిప్పు, విజయ యేసుదాస్, స్వర్ణలత, హనుమంత రావు

పాటలు[మార్చు]

(గీతం - రచయిత - గాయకులు) గా
  1. "ఆ చూపే సుప్రభాతం" - సామవేదం షణ్ముఖ శర్మ - విజయ్ యేసుదాస్
  2. "ఇప్ప సారా కొట్టరో" - భువనచంద్ర - కార్తిక్, చిత్ర, హనుమంత రావు
  3. "జీవితం ఒక ఆటరా" - భువనచంద్ర - కార్తిక్, టిప్పు
  4. "మళ్ళీ మళ్ళీ" - ముప్పలనేని శివ - ఉదిత్ నారాయణ, చిత్ర
  5. "సారి చెప్పి" - ముప్పలనేని శివ - కార్తిక్, టిప్పు
  6. "వెయి వెయి వాటెయి" - ముప్పలనేని శివ - ఉదిత్ నారాయాణ, స్వర్ణలత

ఇతర విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]